గలాథియా జాతీయ ఉద్యానవనం
గలాథియా జాతీయ ఉద్యానవనం అండమాన్, నికోబార్ దీవులలో ఉంది. ఇది నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ ద్వీపంలో ఉంది.
చరిత్ర
మార్చుఈ ఉద్యానవనం 1992 లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఇది 110 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది.
జంతు, వృక్ష సంపద
మార్చుఈ ఉద్యానవనం అనేక జంతు జలాలకు, వృక్ష జాతులకు నిలయంగా ఉంది. ఇందులో ఉన్న వృక్షసంపద ఎక్కువగా ఉష్ణమండల, ఉపఉష్ణమండల తేమ బ్రాడ్లీఫ్ అడవులకు నిలయంగా ఉంది. ఈ ఉద్యానవనంలో ముఖ్యంగా జెయింట్ దొంగ పీత, మెగాపోడ్, నికోబార్ పావురం వంటి అనేక జంతువులకు నిలయంగా ఉంది.
దారి
మార్చుఅండమాన్, నికోబార్ దీవుల్లో ఉన్న పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం వరకు చెన్నై, కోల్‌కతా నగరాల నుంచి రోజువారీ విమానాలు ఉంటాయి. విమాన సమయం 2 గంటలు.[1]
మూలాలు
మార్చు- ↑ "Galathea National Park". Archived from the original on 2 నవంబరు 2019. Retrieved 2 November 2019.