గల్లీ గ్యాంగ్ స్టార్స్

గల్లీ గ్యాంగ్‌ స్టార్స్‌ 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఏ బి డి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డాక్టర్‌ అరవేటి యశోవర్ధన్‌ నిర్మించిన ఈ సినిమాకు ధర్మ, వెంకటేష్‌ కొండిపోగు దర్శకత్వం వహించారు.[2] సంజయ్‌ శ్రీరాజ్‌, ప్రియా శ్రీనివాస్‌, భరత్ , రితిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 4న విడుదల చేయగా, సినిమా జులై 26న సినిమా విడుదలైంది.[3][4][5]

గల్లీ గ్యాంగ్ స్టార్స్
దర్శకత్వంధర్మ, వెంకటేష్‌ కొండిపోగు
కథధర్మ
నిర్మాతడాక్టర్‌ అరవేటి యశోవర్ధన్‌
తారాగణం
  • సంజయ్‌ శ్రీరాజ్‌
  • ప్రియా శ్రీనివాస్‌
  • భరత్
  • రితిక
ఛాయాగ్రహణంధర్మ
కూర్పుధర్మ
సంగీతంసత్య, శరత్ రామ్ రవి
నిర్మాణ
సంస్థ
ఏ బి డి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
26 జూలై 2024 (2024-07-26)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • సంజయ్‌ శ్రీరాజ్‌
  • ప్రియా శ్రీనివాస్‌
  • భరత్
  • రితిక
  • ఆర్జే బాలు
  • చందు
  • తారక్
  • మురళి కృష్ణ రెడ్డి

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఏ బి డి ప్రొడక్షన్స్
  • నిర్మాత: డాక్టర్‌ అరవేటి యశోవర్ధన్‌[6]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధర్మ, వెంకటేష్‌ కొండిపోగు[7]
  • సంగీతం: సత్య, శరత్ రామ్ రవి
  • సినిమాటోగ్రఫీ: ధర్మ
  • పాటలు: మహేష్ రోడ్డ, మోహన్ రావు సంగం రెడ్డి
  • కోరియోగ్రఫీ : తారక్ ఇప్పిలి

మూలాలు

మార్చు
  1. "గల్లీ గ్యాంగ్‌ స్టార్స్‌". 5 July 2024. Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  2. NT News (26 July 2024). "సామాజిక సందేశంతో." Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
  3. Chitrajyothy (7 July 2024). "అనాథలే స్టార్స్‌". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
  4. The Hans India (7 July 2024). "'Gully Gang Stars' set for July 26 release" (in ఇంగ్లీష్). Retrieved 23 July 2024.
  5. NTV Telugu (25 July 2024). "ఎట్టకేలకు థియేటర్స్‭లో సందడి చేయబోతున్న 'గల్లీ గ్యాంగ్ స్టార్స్'." Retrieved 26 July 2024.
  6. 10TV Telugu (25 July 2024). "నిర్మాతగా మారిన డాక్టర్.. అనాథల కథతో సినిమా." (in Telugu). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. Sakshi. "ఆగిపోతుందనుకున్న ప్రతిసారి నిర్మాత ముందడుగు వేశాడు: దర్శకుడు". Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.