గాంధారి గర్వభంగం
గాంధారి గర్వభంగం ఒక డబ్బింగ్ సినిమా. ఇది 1959 జూన్ 25న విడుదలైన బ్లాక్ అండ్ వైట్ చలన చిత్రం. శ్రీకృష్ణసాయి ప్రొడక్షన్స్ పతాకంపై ఎర్ర అప్పారావు నిర్మించిన ఈ సినిమాకు రాజా ఠాగూర్ దర్శకత్వం వహించాడుయ్. అనంత కుమార్, విశ్వాస్ కుంతే, రత్నమాల ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పామర్తి, సుధీర్ ఫడికే లు సంగీతాన్నందించారు.[1] ఈ చిత్రాన్ని వి.వి.సుబ్బయ్య సమర్పించాడు.
గాంధారి గర్వభంగం (1959 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | రాజా ఠాగూర్ |
తారాగణం | సులోచన, అనంత కుమార్ , విశ్వాస్ కుంతే |
సంగీతం | పామర్తి, సుధీర్ ఫడ్కే |
నిర్మాణ సంస్థ | శ్రీ కృష్ణసాయి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణంసవరించు
- అనంతకుమార్
- విశ్వాస్ కుంతే
- రత్నమాల
- షాహు మోదక్
- నానా పాలిస్కార్
- మాస్ట్ర్ విజయ దుగ్గల్
- మాస్టర్ నరేంద్ర భండారి
- సులోచనా లట్కర్
పాటలుసవరించు
- ఆయేనే అరుణోదయ వేళ వేదమంత్ర పారాయణ చేసే - రావు బాలసరస్వతి దేవి
- పదునాలుగు లోకముల ఎదురేలేదే.. మనుష్యుడిల మహానుభావుడే - ఘంటసాల బృందం
- ముక్తిని చూపించుము శక్తిని దీపించుము .. జై ఆర్యదేవతా జై సూర్యదేవతా - ఘంటసాల బృందం
వనరులుసవరించు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
మూలాలుసవరించు
- ↑ "Gandhari Garvabangam (1959)". Indiancine.ma. Retrieved 2021-04-14.