గాంధీ భవన్, ఛండీగఢ్

చండీగఢ్ లోని సభ మందిరము

గాంధీ భవన్ భారతదేశంలోని చండీగఢ్ నగరంలో గల ముఖ్యమైన స్థలం. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ సంభాషణలు, రచనల అధ్యయనానికి ఈ కేంద్రం అంకితమైంది. దీనిని లే కర్బూజియె బంధువు ఐన పియరీ జెన్నెరెట్ అనే వాస్తుశిల్పి రూపొందించాడు. [1] [2]

గాంధీ భవన్

రూపకల్పన మార్చు

ఇది నీటి కొలను మధ్యలో ఉన్న ఒక ఆడిటోరియం హాల్. వాస్తుశిల్పి నిర్మించిన కుడ్యచిత్రం ప్రవేశద్వారం వద్ద సందర్శకులను పలకరిస్తుంది. ప్రవేశద్వారం వద్ద ఆంగ్లంలో "ట్రూత్ ఈజ్ గాడ్" అని ఉంది. దీని అర్థం "సత్యమే దేవుడు" . ప్రస్తుతం ఇక్కడ గాంధీజీకి సంబంధించిన అనేక పుస్తకాలు అందుబాటులో కలవు.

మూలాలు మార్చు

  1. "Le Corbusier's Chandigarh". Nytimes.com. 25 April 1982. Retrieved 24 December 2017.
  2. "City comes together to support Hazare - Indian Express". Indianexpress.com. Retrieved 24 December 2017.