గాబ్రియల్ ఫెలోపియో

ఫెలోపియస్ గా ప్రసిద్ధిచెందిన గాబ్రియల్ ఫెలోపియో (Gabriele Falloppio) (1523 - అక్టోబరు 9, 1562), ప్రపంచ ప్రసిద్ధిచెందిన శరీర నిర్మాణ శాస్త్రవేత్త, వైద్యుడు. ఇతడు 16వ శతాబ్దపు ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి.

గాబ్రియల్ ఫెలోపియో
గాబ్రియల్ ఫెలోపియో
జననం1523
Modena
మరణంOctober 9, 1562
Padua
జాతీయత Italian
రంగములుanatomy
medicine
వృత్తిసంస్థలుPisa
University of Padua
చదువుకున్న సంస్థలుFerrara
పరిశోధనా సలహాదారుడు(లు)Antonio Musa Brassavola
డాక్టొరల్ విద్యార్థులుGirolamo Fabrici
Volcher Coiter
ప్రసిద్ధిMedicine

మానవులలో ఫలదీకరణం జరిగే ఫెలోపియన్ నాళాలు (Fallopian tubes) ఇతని పేరు మీదనే పిలవబడుతున్నాయి.

బయటి లింకులు

మార్చు