గాలికి ఉండే పీడనాలు

గాలికి మూడు రకాల పీడనాలు ఉన్నాయి. 1.ఊర్ధ్వ ముఖ పీడనం 2.అధోః ముఖ పీడనం 3.పార్శ్వ ముఖ పీడనం.

గాలికి ఉండే పీడనాల ద్వారా అనేక బోరు బావులలోని నీరు ఒక మోటారు ద్వారా వెలుపలికి రప్పించడం

మార్చు

భారతదేశంలో చాలా ప్రాంతాలలో బోర్లు వేసినప్పుడు ఒక ఇంచ్ నీరు పడుతుంది. రైతులు వాటిని పూడ్చి వేయడం లేక మరికొన్ని బోర్లు వేసి వాటికి మరికొన్ని మోటార్లు బిగించి వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఈ ఒక ఇంచ్ నీరు పడిన బోరు బావులకు మూడు ఇంచ్ నీరు తోడగల శక్తి కలిగిన మోటార్లను బిగిస్తున్నారు. ఈ విధంగా మూడు ఇంచ్ నీరు కోసం మూడు మోటార్లును బిగించి విలువైన విద్యుత్ ను ఖర్చు చేయడం జరుగుతుంది. విద్యుత్ ఖర్చు లేకుండా గాలికి ఉండే ఊర్ధ్వ, అధోః పీడనాల ద్వారా ఒక బోరు లోని నీరు మరొక బోరు బావిలోనికి రంపించి ఒకే మోటారు ద్వారా రెండు బోరు బావులలోని నీరు తోడేందుకు ఒక ప్రయోగాన్ని రూపొందించడం జరిగింది.[ఆధారం చూపాలి]

గాలికి ఉండే పీడనాల ద్వారా వాటర్ మ్యాజిక్

మార్చు

ఒక మంచి నీరు తాగే గాజు గ్లాసు తీసుకొని దానికి నీరును నింపి దానిపై గ్రీటింగ్ కార్డ్ వంటి దళసరి కాగితంను ఉంచి కాగితమునకు చేయి అడ్డు పెట్టి నీరు కింద పడకుండా తలకిందులుగా తిప్పిన తరువాత చేయి తీసినప్పటికి నీరు కింద పడదు. ఈ విధంగా నీరు కింద పడకపోవడానికి కారణం గాలికి ఉండే ఊర్ధ్వ పీడన శక్తి.

ఇవి కూడా చూడండి

మార్చు