గిరి
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
- గిరి అనగా తెలుగులో కొండ.
- గోవర్ధన గిరి, భాగవతంలో ప్రస్తావించబడిన ఒక పర్వతం పేరు
గిరి పేరున్న కొన్ని ప్రదేశాలు:
- మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.
- అంజన్గిరి, మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి మండలానికి చెందిన గ్రామం.
- మల్కన్‌గిరి, రంగారెడ్డి జిల్లా, బషీరాబాద్ మండలానికి చెందిన గ్రామం.
గిరి పేరుతో కొందరు ప్రముఖులు:
- వి.వి.గిరి, భారత మాజీ రాష్ట్రపతి.
ఇవి కూడా చూడండి
మార్చు