గీతాంజలి మిశ్రా

గీతాంజలి మిశ్రా (జననం 1986 నవంబరు 6) హిందీ టెలివిజన్, వెబ్ సిరీస్, చిత్రాలలో కనిపించే భారతీయ నటి.[1] ఆమె టీవీ షో హప్పు కి ఉల్తాన్ పల్తాన్‌లో రాజేష్ (రజ్జో) ప్రధాన పాత్రలో నటించింది. ఆమె ఎమ్ఎక్స్ ప్లేయర్ వెబ్ సిరీస్ విరోధ్,[2] క్రైమ్ పెట్రోల్,[3] కుండలి భాగ్య,[4] బాలికా వధు, నాగిన్, రంగ్రాసియా,[5] సావధాన్ ఇండియా, అఘోరి లలో నటించి ప్రసిద్దిచెందింది. 2020లో, ఆమె అనురాగ్ బసు చిత్రం లూడోలో నటించింది.[6]

గీతాంజలి మిశ్రా
జననం (1986-11-06) 1986 నవంబరు 6 (వయసు 37)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటి, సామాజిక కార్యకర్త
ప్రసిద్ధివిరోధ్
లూడో (సినిమా)
కుండలీ భాగ్య
క్రైమ్ పెట్రోల్
రంగ్రాసియా
బాలికా వధూ

కెరీర్

మార్చు

వివిధ టెలివిజన్ షోలలో ముఖ్యమైన పాత్రలు పోషించినప్పటికీ, క్రైమ్ పెట్రోల్‌లో తన పాత్రలకు ఆమె గుర్తింపు తెచ్చుకుంది.[7] 2018లో ఆమె నాగిన్ 3లో అమృత, పృథ్వీ వల్లభ్‌లో రాణి లక్ష్మి పాత్రలను పోషించింది.[8] 2019లో ఆమె అఘోరిలో నటించింది.

2020లో, ఆమె అనురాగ్ బసు చిత్రం లూడో,[9][10] జీ5 అభయ్ సీజన్ 2లో నటించింది. ఆమె అదే సంవత్సరంలో కార్తీక పూర్ణిమలో అతిధి పాత్రలో కూడా కనిపించింది. ఆమె కుండలి భాగ్యలో మహిరా తల్లి రమోనా ఖన్నా పాత్రను పోషించింది.[11][12]

2021లో, గీతాంజలి మిశ్రా ఎండీ దేశీ రాక్‌స్టార్‌తో కలిసి "దునాలి" అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది.[13][14]

2022లో, ఆమె మళ్లీ ఎండీ దేశీ రాక్‌స్టార్‌తో మరో మ్యూజిక్ వీడియో "జోడి"లో ప్రధాన పాత్ర పోషించింది, దీనిని సెలెబ్ కనెక్స్ నిర్మించి్ంది.[15][16]

2023లో, &టీవీ షో హప్పు కి ఉల్తాన్ పల్తాన్‌లో ఆమె మెయిన్ లీడ్‌గా చేసింది.[17]

పురస్కారాలు

మార్చు

లఘు చిత్రానికి ఉత్తమ నటి - లివింగ్ ఐడిల్.[18][19]

ఫిల్మోగ్రఫీ

మార్చు

డ్రామా టెలివిజన్ సిరీస్

మార్చు
సంవత్సరం ధారావాహిక పాత్ర ఛానెల్ మూలం
2010–11 మాతీ కి బన్నో సునైనా కలర్స్ టీవీ
2011 మాయ్కే సే బంధి దోర్ అంజు స్టార్ ప్లస్ [20]
2014 రంగరాసియా మైథిలీ రణావత్ కలర్స్ టీవీ [5]
2015 ఏక్ లక్ష్య సాక్షి దూరదర్శన్ [21]
2016 దియా ఔర్ బాతీ హమ్ శిల్పి స్టార్ ప్లస్ [22]
2016–17 చంద్రనందిని మహారాణి సునంద స్టార్ ప్లస్
2014–2015 బాలికా వధూ సోనా కలర్స్ టీవీ
2018 నాగిన్ 3 అమృత కలర్స్ టీవీ
2018 పృథ్వీ వల్లభ రాణి లక్ష్మి సోనీ టీవీ
2019 అఘోరి ద్రవ్య జీ టీవీ
2020 కార్తీక పూర్ణిమ బీనా స్టార్ భారత్ [23]
2020–2021 కుండలి భాగ్య రామోనా ఖన్నా జీ టీవీ [24]
2023- ప్రస్తుతం హప్పు కి ఉల్తాన్ పల్తాన్ రాజేష్ సింగ్ & టీవీ

క్రైమ్ టీవి సిరీస్

మార్చు
సంవత్సరం షో పాత్ర ఛానెల్ మూలం
2011–2021 క్రైమ్ పెట్రోల్ మీనాక్షి (కన్సీల్డ్ ట్రూత్ ఎపిసోడ్ 872,873) / సుధా మాలిక్ (హిసాబ్ 750,751) సోనీ టీవీ
2014–2018 సావధాన్ ఇండియా డా. రోహిణి (ఎపిసోడ్ 76) / కరుణ (ఎపిసోడ్ 525) / నక్షత్ర పాండే (ఎపిసోడ్ 1001) / దృష్టి (ఎపిసోడ్ 1135) / రజని (ఎపిసోడ్ 1497) / లత (1831) లైఫ్ ఓకె

సినిమా, వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర భాష సినిమా/వెబ్ సిరీస్ గమనికలు
2018 నిర్దోష్ పనిమనిషి లక్ష్మీ బాయి హిందీ సినిమా [25]
2020 లూడో సాంభవి హిందీ సినిమా నెట్‌ఫ్లిక్స్ [26]
2020 అభయ్ సీజన్ 2 శాలిని హిందీ వెబ్ సిరీస్ జీ5 అసలైనది
2023 విరోధ్ హేమలత హిందీ/హర్యాన్వి వెబ్ సిరీస్ ఎమ్ఎక్స్ ప్లేయర్ [27]
కఫాస్ ప్రియా హిందీ వెబ్ సిరీస్ సోనీలివ్

మూలాలు

మార్చు
  1. Bhasin, Shriya (5 October 2020). "TV actress Geetanjali Mishra joins cast of Anurag Basu's upcoming film 'Ludo'". indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 27 October 2020.
  2. "MX Player's new original series Virodh blends crime, sports and romance". www.telegraphindia.com. Retrieved 2023-04-13.
  3. "Crime Patrol में पिछले 10 सालों से कर रहीं निगेटिव रोल, जानिए कौन हैं गीतांजली मिश्रा". Jansatta (in హిందీ). 1 October 2020. Retrieved 28 October 2020.
  4. Mondal, Sukarna (2 November 2020). "Exclusive: Geetanjali Mishra to replace Kasturi Banerjee aka Ramona Khanna in Kundali Bhagya; says 'Preeta's life will soon see a new villain'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 27 January 2021.
  5. 5.0 5.1 "I am scared of my mother-in-law: Geetanjali Mishra - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 28 October 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  6. "Rolling the dice: 'Crime Patrol' girl Geetanjali Mishra, enters the big league with Ludo". The New Indian Express. Retrieved 9 January 2021.
  7. "Crime Patrol में निगेटिव रोल ने दिलाई शोहरत, बड़े पर्दे पर भी कमाल दिखा रही हैं गीतांजलि मिश्रा". Jansatta (in హిందీ). 26 November 2020. Retrieved 12 January 2021.
  8. "Crime Patrol फेम गीतांजलि मिश्रा ने कभी एक्ट्रेस बनने का सोचा भी नहीं था, यूं बदली किस्मत". Jansatta (in హిందీ). 9 December 2020. Retrieved 12 January 2021.
  9. "Rolling the dice: 'Crime Patrol' girl Geetanjali Mishra, enters the big league with Ludo". The New Indian Express. Retrieved 12 January 2021.
  10. Bhasin, Shriya (5 October 2020). "TV actress Geetanjali Mishra joins cast of Anurag Basu's upcoming film 'Ludo'". indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 12 January 2021.
  11. "Exclusive: Geetanjali Mishra to replace Kasturi Banerjee aka Ramona Khanna in Kundali Bhagya; says 'Preeta's life will soon see a new villain' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 12 January 2021.
  12. "Kundali Bhagya में होने जा रहा बड़ा बदलाव, कस्तूरी बनर्जी को रिप्लेस करेंगी 'लूडो' की ये एक्ट्रेस". Dainik Jagran (in హిందీ). Retrieved 12 January 2021.
  13. "Geetanjali Mishra की 'दुनाली' के निशाने से घायल हुए MD Desi Rockstar, यूट्यूब पर वायरल हुआ नया गाना". timesnowhindi.com (in హిందీ). 13 November 2021. Retrieved 3 April 2022.
  14. Desk, India com Hindi News. "Haryanavi Song: 'Jai Baba Ki' के अब बाद 'दुनाली' से धूम मचाएंगे MD Desi Rockstar, एक्ट्रेस गीतांजलि का मिलेगा साथ". india.com (in హిందీ). Retrieved 3 April 2022.
  15. "Haryanvi Song Jodi: एमडी देसी रॉकस्‍टार और गीतांजलि मिश्रा का नया गाना जोड़ी, 'दुनाली' के बाद धूम मचाएंगे साथ". timesnowhindi.com (in హిందీ). 1 April 2022. Retrieved 24 May 2022.
  16. Jaiswal, Jyoti (6 April 2022). "'देसी देसी ना बोल्या कर' फेम एमडी रॉक और गीतांजलि मिश्रा का गाना जोड़ी मचा रहा है धमाल, 24 घंटे में मिल गए इतने व्यूज". India TV Hindi (in హిందీ). Retrieved 24 May 2022.
  17. IANS. "Geetanjali Mishra Gets A Warm Welcome On The Sets Of 'Happu Ki Ultan Paltan'". Outlook India (in ఇంగ్లీష్). Retrieved 2024-03-14.
  18. Gopal, B. Madhu (12 February 2018). "Accolades for Living Idle". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 9 January 2021.
  19. "A successful short". Deccan Chronicle (in ఇంగ్లీష్). 31 January 2018. Retrieved 9 January 2021.
  20. "Maayke Se Bandhi Dor | TV Guide". TV Guide (in ఇంగ్లీష్). Retrieved 29 October 2020.
  21. Ravi, S. (3 September 2015). "Head held high". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2 November 2020.
  22. "Geetanjali Mishra to enter Diya Aur Baati Hum - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 29 October 2020.
  23. "सौतेली मां और समाज के तानों से परेशान इस सांवले रंग की एक्ट्रेस के दीवाने हुए कार्तिक, शादी के बाद ऐसे फंसे". Patrika News (in hindi). Retrieved 2 November 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  24. "Exclusive: Geetanjali Mishra to replace Kasturi Banerjee aka Ramona Khanna in Kundali Bhagya; says 'Preeta's life will soon see a new villain' - Times of India". The Times of India.
  25. Hungama, Bollywood. "Gitanjali Mishra Hit Movies List | Gitanjali Mishra Box Office Collection - Bollywood Hungama". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 2 November 2020.
  26. Bhasin, Shriya (5 October 2020). "TV actress Geetanjali Mishra joins cast of Anurag Basu's upcoming film 'Ludo'". indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2 November 2020.
  27. "MX Player's new original series Virodh blends crime, sports and romance". www.telegraphindia.com. Retrieved 2023-04-13.