గీతా బస్రా
గీతా బస్రా సింగ్ (జననం 13 మార్చి 1984) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2006లో సినీరంగంలోకి అడుగుపెట్టి 2015లో భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ను వివాహమాడింది.[4] [5]
గీతా బస్రా | |
---|---|
జననం | గీతా బస్రా సింగ్ 1984 మార్చి 13[1][2] పోర్ట్స్ మౌత్, హాంప్షైర్, ఇంగ్లాండ్ |
జాతీయత | బ్రిటిష్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2006–2016 |
ఎత్తు | 5 అ. 3 అం. (1.60 మీ.)[3] |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 2 |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర | దర్శకుడు | భాష | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|---|
2006 | దిల్ దియా హై | నేహా మెహ్రా | ఆదిత్య దత్ | హిందీ | మొదటి సినిమా | [6] |
2007 | ది ట్రైన్ | రోమా కపూర్ / రిచా మల్హోత్రా | హస్నైన్ హైదరాబాద్‌వాలా
రక్షా మిస్త్రీ |
[7] | ||
2013 | జిలా ఘజియాబాద్ | ఆనంద్ కుమార్ | "బాప్ కా మాల్" పాటలో | [8] | ||
2014 | మిస్టర్ జో బి. కార్వాల్హో | గెహ్నా | సమీర్ తివారి | [9] | ||
2015 | సెకండ్ హ్యాండ్ హస్బెండ్ | నేహా కౌర్ గ్రేవాల్ | స్మీప్ కాంగ్ | [10] | ||
2016 | లాక్ | పమ్మీ | పంజాబీ | [11] |
మూలాలు
మార్చు- ↑ "Harbhajan Singh's wife Geeta Basra celebrates birthday with India cricket team". The Indian Express. 12 March 2016. Archived from the original on 12 June 2016. Retrieved 4 June 2016.
- ↑ "Geeta Basra Biography on In.Com". In.com. Archived from the original on 10 July 2015. Retrieved 13 February 2013.
- ↑ "Geeta Basra Biography on Dhan te nan". Archived from the original on 16 February 2016. Retrieved 13 February 2013.
- ↑ "Geeta Basra denies marrying Harbhajan Singh". The Times of India. 15 December 2012. Archived from the original on 27 February 2013. Retrieved 10 January 2013.
- ↑ "Geeta Basra to do item number in Sanjay Dutt starrer 'Zilla Ghaziabad' - Indian Express". archive.indianexpress.com.
- ↑ "Geeta Basra make Bollywood debut with Emraan Hashmi in Dil Diya Hai". India Today. 22 May 2006. Archived from the original on 30 January 2020. Retrieved 30 January 2020.
- ↑ "Geeta Basra, who made her Bollywood debut with Dil Diya Hai, is all excited about her forthcoming film, The Train". Hindustan Times. 3 May 2007. Archived from the original on 30 January 2020. Retrieved 30 January 2020.
- ↑ "Item numbers are like special appearances: Geeta Basra". NDTV.com. 10 February 2013. Archived from the original on 30 January 2020. Retrieved 30 January 2020.
- ↑ "'Calling Mr Joe B Carvalho' a mad movie, says Geeta Basra". Business Standard India. 24 April 2013. Archived from the original on 30 January 2020. Retrieved 30 January 2020.
- ↑ "Geeta Basra: My Second Hand Husband Role like Sridevi's in Judaai". NDTV. 2 February 2015. Archived from the original on 30 January 2020. Retrieved 30 January 2020.
- ↑ "Geeta Basra follows Anushka Sharma's 'NH10′ in 'Lock'". Archived from the original on 10 August 2015.