గుంటూరు శాసనసభ నియోజకవర్గం

గుంటూరు శాసనసభ నియోజకవర్గం, గుంటూరు జిల్లాలోని పాత నియోజకవర్గం. 1952లో మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం, 1955లో ఆంధ్రరాష్ట్రంలో రెండుగా విభజించబడి గుంటూరు-1 శాసనసభ నియోజకవర్గం, గుంటూరు-2 శాసనసభ నియోజకవర్గం ఏర్పడ్డాయి.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1952 గుంటూరు నడింపల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు[2] పు కృషీకార్ లోక్ పార్టీ 14447 వై.తిరుపతయ్య పు సి.పి.ఐ 11700

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 103.
  2. "గుంటూరు తూర్పు నియోజకవర్గం 2024 Live Results 2024". ఆంధ్రజ్యోతి. Retrieved 7 October 2024.