గుండాల బాహుబలి జలపాతం

గుండాల బాహుబలి జలపాతం తెలంగాణ రాష్ట్రం , కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా, తిర్యాని మండలంలోని గుండాల గ్రామం సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉంది. పర్యాటకులు గుండాల జలపాతం, గుండాల బాహుబలి జలపాతం అని పిలుస్తుంటారు.[1]

గుండాల బాహుబలి జలపాతం
[[file:
|frameless ]]
గుండాల బాహుబలి జలపాతం
ప్రదేశంగుండాల, తిర్యాని, కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా, తెలంగాణ
అక్షాంశరేఖాంశాలు19°8′N 78°4′E / 19.133°N 78.067°E / 19.133; 78.067
రకంజలపాతం
మొత్తం ఎత్తు125 అడుగులు

విశేషాలు

మార్చు

పచ్చదనం నిండిన అడవిలో  ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు  125 అడుగుల ఎత్తు నుండి సెలయేర్లుతో గుండాల బాహుబలి జలపాతం జాలువారుతుంది.[2]

ప్రయాణం

మార్చు

కుంరం  భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి తిర్యాని మండలం నుండి రొంపల్లి రాళ్ళ బాటలో కాలినడకన 7 కిలోమీటర్ల దూరంలో గుండాల గ్రామం ఉటుంది. మరొక దారి దండేపల్లి మండలం ఉట్ల ఊరి నుండి ప్రకృతి సహజ సౌందర్య మైన కొండలు, లోయలు వాగులు దాటుతూ సాహసం చేస్తూ గుండాల గ్రామాన్ని, గుండాల బాహుబలి జలపాతాన్ని చూడవచ్చు.

మూలాలు

మార్చు
  1. నవ తెలంగాణ (2024-07-23), కనువిందు చేస్తున్న గుండాల జలపాతం, retrieved 2024-07-24
  2. సూర్య (2024-07-22), ప్రారంభమైన బాహుబలి జలపాతం, retrieved 2024-07-25