గుండు అనే పదమును వేరు వేరు సందర్భారలలో వేరు వేరు అర్థాలకు ఉపయోగిస్తారు. మానవులు తమ శిరస్సుపై గల వెంట్రుకలను పూర్తిగా తొలగించుకోవడాన్ని గుండు చేయించుకోవడము గా వ్యవహరిస్తారు. అలాగే గుండ్రము అనే పదానికి ప్రత్యుమ్నాయంగా గుండును వాడుతారు. అలాగే పెద్ద పెద్ద బండరాళ్ళను సంబోధించడానికి కూడా దీనిని వాడుతారు.కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో, ప్రత్యేకించి ఉయ్యాలవాడ ప్రాంతంలో మొత్తం అనే పదానికి గుండు మొత్తం అనే పదాన్ని వాడతారు. తెలుగు భాషలో గుండు పై కొన్ని సామెతలు కూడా ఉన్నాయి.

గుండు చేయించుకుంటున్న యువతి
భౌద్ధ భిక్షువు

ఇంటి పేరు మార్చు

గుండు కొందరి ఇంటి పేరు.

గ్రామాలు మార్చు

సామెతలు మార్చు

  • మునిగితే గుండు - తేలితే బెండు
  • మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు
  • పోయిన మగడు పోయినా పొన్నకాయలాంటి గుండు దొరికిందన్నదట
  • బండ తీసి, గుండు పెట్టినట్లు
"https://te.wikipedia.org/w/index.php?title=గుండు&oldid=4198287" నుండి వెలికితీశారు