గుండ్లపల్లి మండలం (నల్గొండ జిల్లా)
తెలంగాణ, నల్గొండ జిల్లా లోని మండలం
గుండ్లపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మండలం.[1]
గుండ్లపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, గుండ్లపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°36′07″N 78°46′18″E / 16.601978°N 78.771744°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | గుండ్లపల్లి (నల్గొండ జిల్లా) |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 266 km² (102.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 46,380 |
- పురుషులు | 23,168 |
- స్త్రీలు | 23,212 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 44.29% |
- పురుషులు | 59.28% |
- స్త్రీలు | 28.60% |
పిన్కోడ్ | 508204 |
ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 100 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం గుండ్లపల్లి.
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 46,380 - పురుషులు 23,168 - స్త్రీలు 23,212
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 266 చ.కి.మీ. కాగా, జనాభా 46,380. జనాభాలో పురుషులు 23,168 కాగా, స్త్రీల సంఖ్య 23,212. మండలంలో 10,372 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- బ్రాహ్మణపల్లి
- సింగరాజుపల్లి
- వీరబోయినపల్లి
- టౌక్లాపూర్
- వావిల్కోల్
- రహ్మత్పూర్
- కందుకూరు
- దాసరినెమలిపూర్
- కామేపల్లి
- ఎర్రారం
- టి.గౌరారం
- ఖానాపూర్
- బొల్లనపల్లి
- చెర్కుపల్లి
- గుండ్లపల్లి
- గోనకోల్
- బొగ్గులదోన
- గొనబోయినపల్లి
- కామదేనిగౌరారం
గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.