గురజాడ కళాక్షేత్రం, విశాఖపట్నం
విశాఖపట్నం లోని సాంస్కృతిక కేంద్రం, సభాభవనం
గురజాడ కళాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం లో ఉన్న ఒక సాంస్కృతిక కేంద్రం, సభాభవనం (ఆడిటోరియం).[1]
Address | సిరిపురం, విశాఖపట్నం విశాఖపట్నం భారతదేశము |
---|---|
Coordinates | 17°43′13″N 83°19′06″E / 17.720325°N 83.318467°E |
Owner | విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ |
Capacity | 2,300 |
Opened | 1986 |
Years active | 1986 onwards |
3,000 మంది కూర్చునే సామర్థ్యంతో మొదట గురజాడ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేశారు.[2] పునరుద్ధరణ తరువాత ఈ సభాభవనం మొత్తం సామర్థ్యం 2,300 మంది.[3] వైశాల్యం 3000 చదరపు మీటర్లు, మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు ₹ 980 లక్షలు. [4] సభాభవనంలో అనేక సంగీత సాంస్కృతిక చిత్రాలు ఇతర కార్యక్రమాలు నిర్వహించబడతాయి.[5]
సూచనలు
మార్చు- ↑ "Location of auditorium". 17 January 2017.
- ↑ "history". 28 March 2016.
- ↑ "capacity". 17 January 2018.
- ↑ "about" (PDF). 21 May 2016.
- ↑ "Events". 23 October 2019.