గుర్రంపోడ్ మండలం

తెలంగాణ, నల్గొండ జిల్లా లోని మండలం
(గుర్రమ్‌పోడ్‌ నుండి దారిమార్పు చెందింది)

గుర్రంపోడ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మండలం.[1]

గుర్రమ్‌పోడ్‌
—  మండలం  —
నల్గొండ జిల్లా పటంలో గుర్రమ్‌పోడ్‌ మండల స్థానం
నల్గొండ జిల్లా పటంలో గుర్రమ్‌పోడ్‌ మండల స్థానం
గుర్రమ్‌పోడ్‌ is located in తెలంగాణ
గుర్రమ్‌పోడ్‌
గుర్రమ్‌పోడ్‌
తెలంగాణ పటంలో గుర్రమ్‌పోడ్‌ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°52′00″N 79°07′00″E / 16.8667°N 79.1167°E / 16.8667; 79.1167
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం గుర్రమ్‌పోడ్‌
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 43,280
 - పురుషులు 21,824
 - స్త్రీలు 21,456
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.75%
 - పురుషులు 60.66%
 - స్త్రీలు 32.40%
పిన్‌కోడ్ 508266

ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.

గణాంక వివరాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 43,280 - పురుషులు 21,824 - స్త్రీలు 21,456

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలుసవరించు