గులకరాళ్లు (Gravel - గ్రావెల్) అనగా ధాన్యపరిమాణపురాతికణికల నుంచి పెద్దగుండ్రాయి పరిమాణంలో పోగై ఉన్న దృఢీభవనంకాని రాతి తునకలు. గ్రావెల్ అనేది గ్రాన్యులర్ గ్రావెల్ (2 నుంచి 4 మి.మి లేదా 0.079 నుంచి 0.157 అంగుళాలు), పెబుల్ గ్రావెల్ (4 నుంచి 64 మిమి లేదా 0.2 నుంచి 2.5 అంగుళాలు) లోకి ఉడెన్-వెంట్‌వర్త్ స్కేల్ ద్వారా వర్గీకరించబడింది.

గులకరాళ్ళు (ఈ ఫోటో లో అతిపెద్ద తునక దాదాపు 4 సెంటీమీటర్లు ఉంది)
ఇండియానాలోని ఒక గులక రాళ్ల రహదారి
ఒక బార్జ్ నుండి దించుతున్న గ్రావెల్
సుమారు 5, 15 మిమి మధ్య పరిమాణంతో ఉన్న గ్రావెల్
"https://te.wikipedia.org/w/index.php?title=గులకరాయి&oldid=2953923" నుండి వెలికితీశారు