గులాబీ అనేది రోసా జాతికి చెందినది. పుష్పించే మూడు వందలకు పైగా జాతులు ఉన్నాయి. వేలాది మంది వీటిని సాగు చేస్తున్నారు. [1]చెట్టు కొమ్మలు నిటారుగా పదునైన ముళ్ళను కలిగి ఉంటాయి. గులాబీ సువాసన కలిగిన అందమైన పువ్వు. పువ్వులలో రాణిగా అభివర్ణిస్తాం. గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. [2] గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ లో ఫ్రెంచ్ గులాబీ సిరప్ ని గులాబీ స్కోన్ తయారీకి వాడతారు.

విరబూసిన గులాబీ
గులాబీ మొగ్గలు
గులాబీ ఆకులు

ఉపయోగాలు

మార్చు

తెగుళ్ళు, వ్యాధులు

మార్చు

జాగ్రత్తలు

మార్చు
  • వేసవిలో గులాబీమొక్కలను ఎండ నుంచి కాపాడుకోవాలి.
  • వర్షాకాలంలో మొక్క తడవచ్చు కానీ మొదళ్లలో నీరు నిలువ లోకుండా చూసుకోవాలి.
  • 15 రోజులకొకసారి పురుగుల మందులు స్ప్రే చేయాలి. మొక్కనాటిన తరువాత 40 నుంచి 45 రోజుల్లో గులాబీమొగ్గ తొడుగుతుంది.

యునైటెడ్ స్టేట్స్ చిహ్నం

మార్చు

1986లో ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ గులాబీని యునైటెడ్ స్టేట్స్ పూల చిహ్నంగా చేయడానికి చట్టంపై సంతకం చేశారు.[3][4]

మూలాలు

మార్చు
  1. "rose | Description & Major Species". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-02-21.
  2. Stewart, David (2005). The Chemistry of Essential Oils Made Simple: God's Love Manifest in Molecules (in ఇంగ్లీష్). Care Publications. ISBN 978-0-934426-99-2.
  3. "National Flower | The Rose". statesymbolsusa.org. Archived from the original on 2020-03-16. Retrieved 2020-02-21.
  4. "Flowers & Gifts". www.growerflowers.com. Archived from the original on 2019-03-25. Retrieved 2020-02-21.
 
గులాబీ పువ్వు
 
గులాబీ ముళ్ళు
"https://te.wikipedia.org/w/index.php?title=గులాబి&oldid=3803250" నుండి వెలికితీశారు