గుల్షన్ దేవయ్య
గుల్షన్ దేవయ్య భారతదేశానికి చెందిన నటుడు. ఆయన 2010లో 'దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి షైతాన్, హేట్ స్టోరీ, హంటర్ సినిమాలలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకొని షైతాన్‌లో అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకొని ఉత్తమ పురుష తొలి నటుడి కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్ పొందాడు.[4][5][6]
గుల్షన్ దేవయ్య | |
---|---|
జననం | కంబెయాండ దేవయ్య గుల్షన్ 1978 మే 28[1] బెంగళూరు , కర్ణాటక , భారతదేశం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | హంటర్ కమాండో 3 ,[2] షైతాన్ హేట్ స్టోరీ గన్స్ & గులాబ్స్ |
జీవిత భాగస్వామి | కల్లిరోయ్ టిజియాఫెటా
(m. 2011; విడాకులు 2020) |
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2010 | దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్ | చిట్టిఅప్ప సిద్దన్న గౌడ | [7] | |
2011 | దమ్ మారో దమ్ | రికీ | [8] | |
షైతాన్ | కరణ్ 'కేసీ' చౌదరి | [9] | ||
2012 | హేట్ స్టోరీ | సిద్ధార్థ్ ధనరాజ్‌గిర్ | [10] | |
పెడ్లర్లు | రంజిత్ డిసౌజా | [11] | ||
2013 | గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలా | భవానీ | [12] | |
2015 | హంటర్ | మందర్ పోంక్షే | [13] | |
2016 | జునూనియత్ | యష్ | [14] | |
2017 | ఎ డెత్ ఇన్ ది గంజ్ | నందన్ "నందు" బక్షి | [15] | |
2018 | మర్ద్ కో దర్ద్ నహీ హోతా | కరాటే మణి & జిమ్మీ | ద్విపాత్రాభినయం | [16] |
2019 | క్యాబరే | గౌరవ్ | [17] | |
కమాండో 3 | బురాక్ అన్సారీ | [18] | ||
క్యాండీఫ్లిప్ | అల్తాఫ్ | [19] | ||
2020 | ఘోస్ట్ స్టోరీస్ | అమ్మాయి తండ్రి | [20] | |
అన్‌పాజ్డ్ | అహన్ | |||
2022 | బధాయి దో | గురు నారాయణ్ | ||
బ్లర్ | నీల్ | జీ5 చిత్రం | ||
2023 | 8 AM మెట్రో | ప్రీతం | ||
TBA | లవ్ ఎఫైర్ | TBA | విడుదల కాలేదు | [21] |
2024 | ఉలాజ్ † | [22][23] |
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
---|---|---|---|---|
2018 | స్మోక్ | జైరాం "జెజె" ఝా | [24] | |
2020 | అఫ్సోస్ | నకుల్ | [25] | |
ఫుట్‌ఫేరీ | వివాన్ | టెలివిజన్ చిత్రం | [26] | |
2022 | దురంగ | అభిషేక్ బన్నె | [27] | |
శిక్షా మండల్ | ఆదిత్య రే | [28] | ||
2023 | దహాద్ | దేవి లాల్ సింగ్ | ||
గన్స్ & గులాబ్స్ | 4 కట్ ఆత్మారాం | [29] | ||
2024 | బాడ్ కాప్ | కరణ్ & అర్జున్ | ద్విపాత్రాభినయం | [30] |
అవార్డులు, నామినేషన్లు
మార్చుసంవత్సరం | అవార్డు | పని | వర్గం | ఫలితం | మూ |
---|---|---|---|---|---|
2012 | ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | దమ్ మారో దమ్ , షైతాన్ & దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్ | ఉత్తమ పురుష అరంగేట్రం | నామినేట్ చేయబడింది | [31] |
ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డ్స్ | షైతాన్ | సహాయ పాత్రలో ఉత్తమ నటుడు | నామినేట్ చేయబడింది | [32] | |
స్క్రీన్ అవార్డులు | ఉత్తమ సమిష్టి తారాగణం | నామినేట్ చేయబడింది | [33] | ||
2020 | మర్ద్ కో దర్ద్ నహీ హోతా | ఉత్తమ సహాయ నటుడు | గెలిచింది | [34] | |
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ సహాయ నటుడు | నామినేట్ చేయబడింది | [35] | ||
2023 | ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | బధాయి దో | ఉత్తమ సహాయ నటుడు | నామినేట్ చేయబడింది | [36] |
2023 ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులు | దహాద్ | ఉత్తమ సహాయ నటుడు (డ్రామా సిరీస్) | నామినేట్ చేయబడింది | [37] |
మూలాలు
మార్చు- ↑ "Happy Birthday Gulshan!". Filmfare webdesk. Filmfare. 28 May 2012. Archived from the original on 8 December 2015. Retrieved 2 December 2015.
- ↑ Steven Rego (20 January 2015). "Hunter Gulshan Devaiah". The Times Group. The Times of India (Kannada). Archived from the original on 16 February 2016. Retrieved 11 February 2016.
- ↑ Kashika, Saxena (1 May 2012). "My wife has no issue with my intimate scenes: Gulshan Devaiah". Times of India. Archived from the original on 23 May 2017. Retrieved 2 December 2015.
- ↑ "Friendship very important in film industry: Gulshan Devaiah". The Indian Express. 1 April 2015. Archived from the original on 8 December 2015. Retrieved 2 December 2015.
- ↑ "Can't spread my arms like Shah Rukh Khan: Gulshan Devaiah". The Indian Express. 11 March 2015. Archived from the original on 8 December 2015. Retrieved 2 December 2015.
- ↑ "Gulshan Devaiah upbeat about first film as lead protagonist". The Indian Express. 17 March 2015. Archived from the original on 8 December 2015. Retrieved 2 December 2015.
- ↑ "Role Dancing". India Today. 4 June 2011. Archived from the original on 8 December 2015. Retrieved 2 December 2015.
- ↑ "Bangalore-bredBollywood". The Hindu. 24 June 2011. Archived from the original on 11 October 2020. Retrieved 2 December 2015.
- ↑ "Shaitan". Bollywood Hungama. Archived from the original on 21 February 2016. Retrieved 2 December 2015.
- ↑ "Hate Story is a lot more beyond sexuality: Gulshan Devaiah". NDTV. 19 April 2012. Archived from the original on 8 December 2015. Retrieved 2 December 2015.
- ↑ Young, Deborah (21 May 2012). "Peddlers: Cannes Review". The Hollywood Reporter. Archived from the original on 3 November 2013. Retrieved 26 May 2013.
- ↑ Pratim D., Gupta (5 December 2013). "Gulshan Devaiah on being Bhavani in Ram-Leela and his time in Bollywood". The Telegraph. Archived from the original on 8 December 2015. Retrieved 2 December 2015.
- ↑ "Amol Palekar my inspiration for 'Hunterrr', says Gulshan Devaiah". Daily News and Analysis. 17 March 2015. Archived from the original on 8 December 2015. Retrieved 2 December 2015.
- ↑ "Gulshan Devaiah to do a cameo in 'Junooniyat'". 3 March 2015. Archived from the original on 27 March 2016. Retrieved 2015-09-22.
- ↑ IANS (3 January 2016). "Tillotama Shome, Gulshan Devaiah to play couple in Konkona Sen Sharma's directorial 'A Death In The Gunj'". Archived from the original on 26 January 2016.
- ↑ Shah, Shravan (13 February 2018). "Here's why Gulshan Devaiah was out of action for eight months". Mumbai Mirror. Archived from the original on 17 August 2018. Retrieved 17 August 2018.
- ↑ "'Cabaret' is the biggest break for me: Gulshan Devaiah". CNN-IBN. 27 September 2013. Archived from the original on 24 January 2016. Retrieved 2 December 2015.
- ↑ "Commando 3: I'm Taking Retirement from Playing Villains Now, Says Gulshan Devaiah". News18. 4 December 2019. Archived from the original on 28 March 2020. Retrieved 28 March 2020.
- ↑ "Ex-Bollywood guys make a 'Goan movie'". Timesofindia.indiatimes.com. 2014-10-10. Archived from the original on 3 April 2015. Retrieved 2016-03-03.
- ↑ Singh, Suhani (February 28, 2020). "When the shoe fits". India Today. Archived from the original on 29 March 2020. Retrieved 28 March 2020.
- ↑ "Soni Razdan's 'Love Affair' starring Ali Fazal and Kalki Koechlin to go on floors in January". CNN-IBN. 5 November 2015. Archived from the original on 9 December 2015. Retrieved 29 January 2016.
- ↑ "Janhvi Kapoor to play imperilled IFS officer in thriller 'Ulajh'". The Hindu (in Indian English). 2023-05-10. ISSN 0971-751X. Retrieved 2023-05-28.
- ↑ "Janhvi Kapoor to star in patriotic thriller 'Ulajh'". The Economic Times. 2023-05-10. ISSN 0013-0389. Retrieved 2023-05-28.
- ↑ "Gulshan Devaiah: Smoke's appeal is raw and gritty in comparison to Dum Maaro Dum". 26 October 2018. Archived from the original on 28 March 2020. Retrieved 28 March 2020.
- ↑ Singh, Suhani (February 28, 2020). "When the shoe fits". India Today. Archived from the original on 29 March 2020. Retrieved 28 March 2020.
- ↑ Service, Tribune News (23 September 2020). "Make way for a spine-chilling crime thriller Footfairy". The Tribune India (in ఇంగ్లీష్). Archived from the original on 28 December 2022. Retrieved 28 December 2022.
- ↑ "Zee5 announces the gripping romantic thriller Duranga teaser out now". Firstpost (in ఇంగ్లీష్). 2022-07-29. Retrieved 2022-08-11.
- ↑ "Shiksha Mandal trailer: Gauahar Khan and Gulshan Devaiah star in series on education scams". The Indian Express. Retrieved 29 August 2022.
- ↑ "Raj and DK wrap up shoot of Rajkumar Rao, Dulquer Salmaan-starrer 'Guns & Gulaabs'". The Economic Times. Retrieved 2022-08-29.
- ↑ "Bad Cop review: Gulshan Devaiah-Anurag Kashyap series is fully 'filmi'". The Indian Express (in ఇంగ్లీష్). 2024-06-20. Retrieved 2024-06-25.
- ↑ "Filmfare Awards (2014)". IMDb.
- ↑ "Apsara Film Producers Guild Awards (2012)". IMDb.
- ↑ "Screen Awards, IN (2012)". IMDb.
- ↑ "Winners of Star Screen Awards 2019". Bollywood Hungama. 8 December 2019.
- ↑ "Nominations for the 65th Amazon Filmfare Awards 2020 are out! - Times of India". The Times of India.
- ↑ "Winners of the 68th Hyundai Filmfare Awards 2023". Filmfare. 28 April 2023. Retrieved 28 April 2023.
- ↑ "Filmfare OTT Awards 2023". Filmfare. 26 November 2023. Retrieved 29 November 2023.
బయటి లింకులు
మార్చు- ఇన్స్టాగ్రాం లో గుల్షన్ దేవయ్య
- గుల్షన్ దేవయ్య బాలీవుడ్ హంగామా లో గుల్షన్ దేవయ్య వివరాలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో గుల్షన్ దేవయ్య పేజీ