నెక్సస్ 5
(గూగుల్ నెక్సస్5 నుండి దారిమార్పు చెందింది)
గూగుల్ నెక్సస్5 లేదా నెక్సస్ 5 గూగుల్ సంస్థ ఆధ్వర్యంలో తయారుచేయబడిన ఒక ఆండ్రాయిడ్ ఆధారిత చరవాణి. 2013 నవంబరు నెలలో ఇవి భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. గూగుల్ తమ ప్లేస్టోర్ ద్వారా ఆన్‌లైన్లో వీటి విక్రయాలు ప్రారంభించింది. 16 జీబీ మోడల్ ధర రూ. 28,999గాను, 32 జీబీ రేటు రూ. 32,999గా నిర్ణయించింది. 4.95 అంగుళాల స్క్రీన్ ఉండే నెక్సస్ 5.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. క్వాల్‌కామ్‌కి చెందిన శ్నాప్‌డ్రాగన్ 2.26 గిగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, వైర్‌లెస్ చార్జింగ్, 4జీ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి..
రహస్య నామము | Hammerhead |
---|---|
డెవలపర్ | గూగుల్, LG Electronics |
తయారీదారుడు | LG Electronics |
Series | Google Nexus |
Compatible networks | 2G/3G/4G LTE GSM: 850/900/1800/1900 MHz Model LG-D820 (North America) CDMA band class: 0/1/10 WCDMA bands: 1/2/4/5/6/8/19 LTE bands: 1/2/4/5/17/19/25/26/41 Model LG-D821 (Rest of World) WCDMA bands: 1/2/4/5/6/8 LTE bands: 1/3/5/7/8/20 |
మొదటి విడుదల | అక్టోబరు 31, 2013 |
వివిధ దేశాలలో లభ్యత | 31 October 2013
20 November 2013
27 November 2013
|
Predecessor | నెక్సస్ 4 |
Related | LG G2 |
Type | స్మార్ట్‌ఫోన్ |
Form factor | Slate |
కొలతలు | 137.84 mమీ. (5.427 అం.) H 69.17 mమీ. (2.723 అం.) W 8.59 mమీ. (0.338 అం.) D |
బరువు | 4.59 oz (130 గ్రా.) |
ఆపరేటింగ్ సిస్టమ్ | ఆండ్రాయిడ్ KitKat 4.4.2 |
System on chip | క్వాల్‌కామ్ Snapdragon 800 |
CPU | Quad-core 2.26 GHz Krait 400 (similar to ARM Cortex-A15) |
GPU | m:en:Adreno 330 450 MHz |
మెమొరి | 2 GB m:en:RAM |
నిలువ సామర్థ్యము | 16 GB (12 GB available)[1] or 32 GB (26.7 GB available)[2] |
Removable storage | none |
బ్యాటరీ | 3.8 V 2300 mAh, 8 Wh, Qi wireless charging, built-in |
Data inputs | m:en:Multi-touch, capacitive m:en:touchscreen, dual microphones, proximity sensor, Gyroscope, compass, barometer, Accelerometer, ambient light sensor,[3] step counter and detector[4] |
Display | 4.95 అం. (126 mమీ.) diagonal IPS LCD with Corning Gorilla Glass 3 1080×1920 px (445 PPI) |
వెనుక కెమెరా | 8 MP 1/3.2-inch CMOS sensor with OIS,[5] f/2.4 aperture[6] and LED flash. |
ముందు కెమెరా | 1.3 MP |
Connectivity | 3.5 mm TRRS GPS Wi-Fi 802.11 a/b/g/n/ac Bluetooth 4.0 NFC SlimPort |
ఇతరములు | Multi-color LED notification light[7] Monaural lateral loudspeaker[5][8] |
SAR | Head: 0.810 W/kg (1 g) Body: 0.998 W/kg (1 g) Hotspot: 0.998 W/kg (1 g)[9] |
మూలాలు
మార్చు- ↑ Nexus 5 system info screenshots emerge, rehash top shelf specs and 12 GB user-available memory
- ↑ Google Nexus 5 review: Great value for money | ZDNet
- ↑ "Google Nexus 5". Google. Archived from the original on 2014-08-11. Retrieved 2014-03-09.
- ↑ "Android KitKat". Android. Retrieved November 2, 2013.
- ↑ 5.0 5.1 "Nexus 5 Teardown". ifixit.com. 2013. Retrieved November 15, 2013.
- ↑ "LG Nexus 5 is official, runs Android 4.4 KitKat". gsmarena.com. Retrieved November 2, 2013.
- ↑ Reminder: The Nexus 5 has a Beautiful Multi-Color LED Notification Light, Take Advantage of It – Droid Life
- ↑ Nickinson, Phil (November 6, 2013). "The Nexus 5 speaker: Yes, there's only one — and software may be hurting what you hear [updated]". androidcentral.com. Retrieved November 15, 2013.
- ↑ "OET Exhibits List for FCC ID ZNFD820". fcc.gov. Archived from the original on 2014-01-02. Retrieved 2014-01-03.