గూగుల్ ప్లే
ఝజజ
గూగుల్ ప్లే అనునది గూగుల్ చే అభివృద్ధి చేయబడి నిర్వహింపబడుతున్న ఒక సాఫ్ట్‌వేర్ వేదిక. ఇక్కడ ముఖ్యంగా ఆండ్రాయిడ్, గూగుల్ క్రోమ్ ఆధారిత సాఫ్ట్‌వేర్లు ఉచితముగానూ, వ్యాపారాత్మకంగానూ లభిస్తాయి. 2014 నాటికి గూగుల్ ప్లేలో దాదాపు 7 లక్షలకు పైగా సాఫ్ట్‌వేర్ ఆప్స్ లభిస్తున్నట్లు మాషబుల్ ప్రకటించింది[2].
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | గూగుల్ |
---|---|
ప్రారంభ విడుదల | అక్టోబరు 23, 2008 | (as Android Market)
Stable release | 4.5.10
|
ఆపరేటింగ్ సిస్టం | Android iOS (Books, Movies, TV Shows and Music only)[1] |
రకం | Digital distribution, software update |
జాలస్థలి | play |
మూలాలు
మార్చు- ↑ "Google Mobile". Google.com. Archived from the original on 2019-01-07. Retrieved 2013-06-10.
- ↑ http://mashable.com/2012/11/01/google-apps-tie-apple/
బయటి లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Google Playకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.