గెయిల్ (గ్యాస్ అథారిటి ఆఫ్ ఇండియా) భారతదేశములోనేసహజ వాయువు ఉత్పత్తి, సరఫరా చేయు సంస్థ.దీని యొక్క ప్రధాన కార్యాలయం క్రొత్త ఢిల్లీలో ఉంది.గెయిల్ సహజ వాయువు, పెట్రోకెమికల్, ద్రవ హైడ్రోకార్బన్లు, ద్రవీకృత పెట్రోలియం వాయువుల ఉత్పత్తి, నగరాల్లో గ్యాస్ పంపిణి, విద్యుత్ ఉత్పత్తి వంటి రంగములలో ఉంది.2013 ఫిబ్రవరి 1న భారత ప్రభుత్వం గెయిల్ కు మహారత్న హోదాను ఇచ్చింది.ఈ హోదా కలిగిన 6వ సంస్థ గెయిల్ (గ్యాస్ అథారిటి ఆఫ్ ఇండియా).

గెయిల్ భారత దేశం
Typeభారత ప్రభుత్వ రంగ సంస్థ
బి.ఎస్.ఇ: 532155, NSEGAIL, LSEGAID
BSE SENSEX Constituent
ISININE129A01019 Edit this on Wikidata
పరిశ్రమశక్తి వనరులు
స్థాపనఆగస్టు 1984
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయంక్రొత్త ఢిల్లీ భారత దేశం
Areas served
ప్రాంతాల సేవలు
Key people
B. C. Tripathi
(Chairman & MD)[1]
Productsసహజ వాయువు, పెట్రోకెమికల్,ద్రవ హైడ్రోకార్బన్లు ,ద్రవీకృత పెట్రోలియం వాయువు
RevenueDecrease50,059.26 crore (US$6.3 billion) (2017)[2]
Increase 5,410.82 crore (US$680 million) (2017)[2]
Increase 3,502.91 crore (US$440 million) (2017)[2]
Total assetsIncrease56,269.99 crore (US$7.0 billion) (2017)[2]
Ownerభారత దేశం ప్రభుత్వం
Number of employees
4,355 (2017)[2]
Websitewww.gailonline.com/final_site/index.html Edit this on Wikidata

చరిత్ర మార్చు

గెయిల్ ను 19845 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటుకాబడింది.ఇది పెట్రోలియం, సహజవాయువుల మంత్రత్వ శాఖ అదీనంలో పనిచేస్తున్నది.గెయిల్ మొదటగా హాజిరా-విజైపూర్-జగ్దిశ్పూర్ మద్య నిర్మించిన సహజవాయువు పైప్ లైన్ యొక్క నిర్మాణ, నిర్వాహణ, సరఫరా బాధ్యతలు నిర్వహించింది.ఈ పైప్ లైన్ 1991లో పూర్తయింది.ఇది ప్రపంచంలోనే అతిపొడవైన సహజవాయువు పైప్ లైన్ (1750 కిలో మీటర్లు).దీని తరువాత గెయిల్ భారతదేశంలో వివిధ ప్రాంతాల మద్య గ్యాస్ పైప్ లైన్ ప్రొజక్టులను నిర్వహించింది. 1997నుండి ఢిల్లిలో గృహవసరాలకు గ్యాస్ సరఫరాను ఆరంభించింది.

ములాలు మార్చు

  1. "GAIL Management". GAIL (India) Limited. Archived from the original on 21 జూన్ 2014. Retrieved 13 మే 2018.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-05-16. Retrieved 2018-05-13.
"https://te.wikipedia.org/w/index.php?title=గెయిల్&oldid=3848056" నుండి వెలికితీశారు