గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వర దేవాలయం

గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న ఒక పెద్ద ఆలయం.[1][2]ఇది ఏడుకొండల నడుమ ఉందని చెపుతారు. సమీపగ్రామమైన శ్రీనివాసపురం నుండి ఏడవ కొండపై కొలువుతీరిన స్వామిని పారిజాత వెంకన్న అని కొలుస్తారు. తిరుమలలో ఉన్నట్టుగా స్వామి ఈ దేవాలయంలో 11 అడుగులు ఎత్తు రూపంలో సుందరంగా దర్శనం ఇస్తాడు.

గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం

ఆలయంలో పూజలు

మార్చు

ఆలయ ప్రత్యేకతలు

మార్చు

విడియో చిత్రాలు

మార్చు
గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం వీడియో

సమీప ఆలయాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "పారిజాత గిరి ప్రదక్షిణ". www.eenadu.net/. 2022-11-01. Archived from the original on 2022-11-22. Retrieved 2022-11-22.
  2. ABN (2021-05-23). "వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-22. Retrieved 2022-11-22.

వెలుపలి లంకెలు, ఆధారాలు

మార్చు