గోపిని కరుణాకర్
గోపిని కరుణాకర్ తెలుగు కథా రచయిత, సినిమా అసోసియేట్ డైరక్టరు. అతని రచనలలో 2012 కథా కోకిల పురస్కారం అతను రచించిన "భారతం బొమ్మలు - మరికొన్ని కథలు" అనే కథా సంపుటాన్ని ఎంపిక చేసారు. అతని రచనలకు రెండు సార్లు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి కూడా ఆయన కథలు అనువాదమయ్యాయి.[1]
జీవిత విశేషాలు
మార్చుగోపిని కరుణాకర్ హైదరాబాద్ నివాసి. అతను చిత్తూరు జిల్లా పీలేరు గ్రామంలో 1966 ఏప్రిల్ 26న జన్మించాడు. అతని తొలికథ 1991 మే 1 న ప్రచురితమైంది. [2]
రచనలు
మార్చుకథలు
మార్చు- దీపం చెప్పిన కథలు
- భారతం బొమ్మలు
కథలు
మార్చుకథ | పత్రిక | పత్రిక అవధి | ప్రచురణ తేది | సంపుటి |
---|---|---|---|---|
అడవిలో మానుగాడు! (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-11-10 | |
కంగుందికుప్పమోళ్ల ఆటపాట (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-10-27 | |
కట్టమింద దేవర (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-11-17 | |
కల్లేటి వంక | ఇండియా టుడే | వార్షిక | 2002-01-01 | |
కళ్లల్లో ఏలాడే వుట్టి | ఆంధ్రభూమి | ఆదివారం | 1997-11-30 | |
కానుగపూల వాన | పుస్తకం | ప్రత్యేకం | 2016-01-24 | పాతికేళ్ల కథ 1990-2014 (కథాసాహితి/మనసు ఫౌండేషన్) Vol.1 |
కుమ్మరి చెక్రం (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-10-20 | |
కొండమనాయుడి కత (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-10-06 | |
కొండెక్కిన దీపం! (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-11-24 | |
కొండెక్కిన దీపాల కొలువు (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-05-26 | |
కొండ్రేసిన మొగలాయి! (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-06-04 | |
గిలకోడు (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-09-29 | |
గొర్రెల తాత (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-07-14 | |
గోపినింటి దీపం (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-05-19 | |
గోపినోళ్ల చెరువు (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-09-15 | |
చెరువు కోళ్లు | ఆంధ్రభూమి | ఆదివారం | 1997-03-16 | |
దీపం పెట్టిన చేతులు (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-10-13 | |
దుత్తలో చెందమామ | ఆంధ్రజ్యోతి | ఆదివారం | 1998-04-05 | |
దుత్తలో చెందమామ | పుస్తకం | ప్రత్యేకం | 2016-01-24 | పాతికేళ్ల కథ 1990-2014 (కథాసాహితి/మనసు ఫౌండేషన్) Vol.1 |
దేవరెద్దు | ఆంధ్రజ్యోతి | ఆదివారం | 1997-01-05 | |
దేవరెద్దు (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-09-01 | |
నీటిగాజులు (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-09-22 | |
నెమలి దేవుడు (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-09-08 | |
పచ్చనికాలం (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-08-25 | |
పీరు పుట్టింది (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-07-21 | |
పీలేరు తల్లి! (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-08-04 | |
పూలరతంలో వచ్చిన పార్వతీపరమేశ్వరులు (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-06-30 | |
పొద్దుచాలని మనిషి (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-08-18 | |
ప్రేమకత (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-08-11 | |
బారతం బొమ్మలు | పుస్తకం | ప్రత్యేకం | 2016-01-24 | పాతికేళ్ల కథ 1990-2014 (కథాసాహితి/మనసు ఫౌండేషన్) Vol.1 |
బారతం బొమ్మలు 1 | వార్త | ఆదివారం | 1999-10-10 | |
బారతం బొమ్మలు 2 | వార్త | ఆదివారం | 1999-10-17 | |
మా బొజ్జత్త మొగలాయితనం | ఆంధ్రజ్యోతి | ఆదివారం | 1997-08-31 | |
మాదిగోని తోపు | ఆంధ్రజ్యోతి | ఆదివారం | 2002-11-03 | |
మేడిపట్టిన చేతులు (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-07-28 | |
మోకాలు లోతు నీళ్లు! మోకాలు లోతు కూడు! (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-11-03 | |
వంగిన మొక్క | ఆంధ్రప్రభ | వారం | 1991-05-01 |
మూలాలు
మార్చు- ↑ https://telugu.oneindia.com/sahiti/essay/2008/gopini-karunakar-gets-katha-kokila-award-200608.html
- ↑ "గోపిని కరుణాకర్ - కథానిలయం". kathanilayam.com. Retrieved 2024-10-17.