గోముఖాసనం
గోముఖాసనం (సంస్కృతం: गोमुखसन) యోగాసనాలలో ఒక ఆసనం. ఈ ఆసనంలో శరీరం ఆవు ముఖమును పోలి ఉండుట వల్ల దీనీకి ఆ పేరు వచ్చింది.[1]
- దండాసనంలో కుర్చోవాలి.
- ఎడమ కాలిని మడిచి కుడి కాలి క్రింద పిరదుల దగ్గర ఉంచాలి.
- కుడి కాలిని ఎడమ కాలి మీదుగా ఎడమ పిరదుల దగ్గర ఉంచాలి.
- కుడి చేతిని వెనుకకి మడిచి వీవు మీద ఉంచాలి.
- ఎడమ చేతిని పైకి ఎత్తి వెనుకకి మడిచి వీవు మీదకి తీసుకురావాలి.
- చేతులు రెండిటిని పఠంలో చూపిన విధంగా లాగి పట్టుకోవాలి.
- నెమ్మదిగా దీర్ఘ శ్వాస తీసుకుని వదలాలి.
- కొద్ది క్షణాలు ఇలా చేసిన తరువాత మెల్లగా ఆసనం నుండి బయటికి రావాలి.
ఉపయోగాలు
మార్చు- ఛాతి, భుజము, కాలి కండరాలను బలోపేతం అగును.
మూలాలు
మార్చు- ↑ "గోముఖాసనం". Sakshi. 2013-10-08. Retrieved 2021-05-06.
- ↑ "How to do Cow Face Pose or Gomukhasana". Ekhart Yoga (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-06.