గోల్కొండ వ్యాపారులు

మహారాష్ట్ర మూలాలు కలిగిన నియోగి బ్రాహ్మణులలో ఆంధ్రా, తెలంగాణా ప్రాంతములో గ్రామ కరణాలుగా పనిచేసిన మరొక శాఖ పేరు గోల్కొండ వ్యాపారులు.[1] తానీషా కొలువులో మంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు, కంచర్ల గోపన్న ఈ శాఖకు చెందినవారు. వీరు వైష్ణవ మతం అనుసరిస్తారు.[2] వీరిని హైదరాబాదీ బ్రాహ్మణులు అని కూడా వ్యవహరిస్తారు.

మూలాలుసవరించు

  1. Pandey, Alpana (2015-08-11). Medieval Andhra: A Socio-Historical Perspective (in ఇంగ్లీష్). Partridge Publishing. ISBN 978-1-4828-5017-8.
  2. "Brahmana Shakalu - బ్రాహ్మణ శాఖలు". నా ఇలాఖ (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-12-15. Retrieved 2022-06-15.