ప్రధాన మెనూను తెరువు

గోల్డెన్ జూబ్లీ డైమండ్ (Golden Jubilee Diamond) అనేది ప్రపంచంలో కత్తిరింపబడిన మరియు మొనముఖములుకలిగిన అతిపెద్ద డైమండ్. దీని బరువు 545.67 క్యారెట్లు (109.13 గ్రా). ఇది కుల్లినాన్ వజ్రం కంటే 15.37 క్యారెట్లు అధికం ఉంటుంది. ఈ గోల్డెన్ జూబ్లీ డైమండ్ ప్రీమియర్ గనిలో కనుగొనబడింది.

గోల్డెన్ జూబ్లీ డైమండ్
దస్త్రం:Golden Jubilee Diamond.jpg
The world's largest cut and faceted diamond.
బరువు545.67 క్యారెట్లు (109.13 గ్రా)
రంగునివేదిక ప్రకారము పేరులేని గోధుమ రంగు
కోతఫైర్ రోజ్ కుషన్ కట్
కనుగొన్న గనిప్రీమియర్ గని
కనుగొన్న తేదీ1985
కోయు సాధనముగాబ్రియేల్ టోల్కౌస్కై
అసలు యజమానిహెన్రీ హో [1]
ప్రస్తుత యజమానితోకింగ్ భుమిబొల్ అడుల్యడెజ్
విలువ(అంచన)USD $4-12 మిలియన్

మూలాలుసవరించు

  1. "A moment with … Henry Ho of the Jewellery Trade Centre Bangkok". LifestyleAsia.