గౌరమ్మ
గౌరమ్మ 1992 లో విడుదలైన తెలుగు సినిమా. వాణి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై వజ్జా శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు రామనారాయణ దర్శకత్వం వహించాడు. నిళల్‌గల్ రవి, యమున, మాస్టర్ తరుణ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. [1]
గౌరమ్మ (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రామనారాయణ |
---|---|
తారాగణం | యమున, మాస్టర్ తరుణ్ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | వాణి ఫిల్మ్స్ డివిజన్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- నిళల్‌గల్ రవి
- యమున
- దివ్యవాణి
- మాస్టర్ తరుణ్
- డబ్బింగ్ జానకి
- బాబూమోహన్
- వై.విజయ
- జయరేఖ
- శంకర్ అయ్యర్
- ప్రదీప్ శక్తి
- కె.కె.శర్మ
సాంకేతికవర్గం
మార్చు- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: రామనారాయణ
- సంభాషణలు: కర్పూరపు ఆంజనేయులు
- పాటలు: వేటూరి
- నేపథ్యగానం: చిత్ర
- సంగీతం: శంకర్ - గణేష్
- ఛాయాగ్రహణం: ఎన్.కె.విశ్వనాథ్
- కూర్పు: రాజ కీర్తి
- కళ: పద్మనాభం, ఇలాంగో
- నృత్యాలు: శివశంకర్, ఆంథోని
- నిర్మాతలు: వజ్ఝ శ్రీనివాసరావు, ఎం.శ్రీహరి రాజు
- స్టూడియో: వాణి ఫిల్మ్స్ డివిజన్
మూలాలు
మార్చు- ↑ "Gowramma (1992)". Indiancine.ma. Retrieved 2020-08-30.