గ్రంథాలయ సంఘాలు

స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి గ్రంథాలయ సంఘాలు

గ్రంథాలయ సంఘాలు స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గ్రంథాలయాలను, గ్రంథాలయ సిబ్బందిని అనుసంధానిస్తాయి. గ్రంథాలయ సంఘాలు తమ వ్యక్తిగత, సంస్థాగత సభ్యులకు సహకారం, సమాచార ప్రసారం, విద్య, శిక్షణ, పరిశోధన, ఇంకా అభివృద్ధిని సాధించే వనరులను అందిస్తాయి. వాటి జాబితాలను, అంతర్జాల లింకులను, వికీపీడియా వ్యాసాల లింకులు, వికీసోర్స్ వ్యాసాల లింకులను, సంక్షిప్త వివరణలను సమాచార లభ్యత మేరకు ఇక్కడ పొందుపరచడమైనది .

అంతర్జాతీయ గ్రంధాలయ సంఘాలు

మార్చు
  • కామన్వెల్త్ లైబ్రరీ అసోసియేషన్
  • ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ లైబ్రరీస్
  • ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ ఆర్కైవ్స్
  • ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ (ఐ.ఎఫ్.ఎల్.ఏ.)
  • ప్రత్యేక గ్రంథాలయాల సంఘం (ఎస్ఎల్ఏ)
  • ఆర్ట్ లైబ్రరీస్ అసోసియేషన్
  • 'అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ASLIB (UK)
  • కన్సార్టియం ఆఫ్ యూరోపియన్ రీసెర్చ్ లైబ్రరీస్ (సి. ఇ. ఆర్. ఎల్.)
  • అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ లా లైబ్రరీస్ (ఏ. ఏ. ఎల్. ఎల్.)
  • అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ (ALA) [1]
  • అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్ లైబ్రేరియన్ (AASL)
  • అమెరికన్ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ (ఏఐఎల్ఏ)
  • అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ అండ్ రీసెర్చ్ లైబ్రరీస్ (ACRL)

భారత జాతీయ గ్రంథాలయ సంఘాలు

మార్చు
  • అకాడెమిక్ లైబ్రరీ అసోసియేషన్ (ALA) [2]
  • ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్[3]
  • బెంగాల్ లైబ్రరీ అసోసియేషన్ [4]
  • కేంద్ర ప్రభుత్వ గ్రంథాలయ సంఘం
  • ఛత్తీస్గఢ్ ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ అసోసియేషన్ (సిజిఐఎల్ఎ)
  • ఛత్తీస్గఢ్ లైబ్రరీ అసోసియేషన్ [5][6][7]
  • ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ (ఐఏఎస్ఎల్ఐసీ)
  • ఇండియన్ అకాడెమిక్ లైబ్రరీ అసోసియేషన్
  • ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ (ఐఎల్ఏ)
  • కేరళ లైబ్రరీ అసోసియేషన్
  • కేరళ లైబ్రరీ ప్రొఫెషనల్స్ ఆర్గనైజేషన్ [8]
  • మెడికల్ లైబ్రరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
  • తెలంగాణ లైబ్రరీ స్టూడెంట్స్ అసోసియేషన్ (టిఎల్ఐబిఎస్ఎ)
  • ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ సెంట్రల్ గవర్నమెంట్ లైబ్రరీ అసోసియేషన్ (CGLA) ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (IATLIS) రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్

భారత రాష్ట్ర గ్రంథాలయ సంఘాలు

మార్చు
  • ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం
  • అస్సాం లైబ్రరీ అసోసియేషన్
  • బెంగాల్ లైబ్రరీ అసోసియేషన్
  • ఛత్తీస్‌గఢ్ లైబ్రరీ అసోసియేషన్
  • ఢిల్లీ లైబ్రరీ అసోసియేషన్
  • కేరళ లైబ్రరీ అసోసియేషన్

తెలుగు ప్రాంత గ్రంథాలయ సంఘాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Homepage". American Library Association. Retrieved May 10, 2022.
  2. "Homepage". Academic Library Association. Retrieved May 10, 2022.
  3. "Andhra Pradesh Library Association". Andhra Pradesh Library Association. APLA. 8 June 2023. Retrieved 8 June 2023.
  4. "Homepage". Bengal Library Association. Retrieved May 10, 2022.
  5. "CGLA". sites.google.com. Retrieved August 1, 2024.
  6. . "छत्तीसगढ़ सार्वजनिक पुस्तकालय अधिनियम, 2008 : एक अध्ययन".
  7. . "छत्तीसगढ़ पुस्तकालय संघ: मध्य भारत में लाइब्रेरियनशिप और सूचना सेवाओं का विस्तार".
  8. "Homepage". Kerala Library Professionals Organization. Retrieved Dec 9, 2022.

ఆంగ్ల వికీపీడియా వ్యాసాలు

  1. List of library associations
  2. List of library associations in India