ఘటన 1990లో విడుదలైన ఫ్యామిలీ సెంటిమెంటల్, యాక్షన్ సినిమా. ఈ చిత్రానికి తరణి దర్శకత్వం వహించగా బి.కృష్ణారెడ్డి నిర్మించాడు.

ఘటన
(1990 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
కథ ఆంజనేయ పుష్పానంద్
తారాగణం రాంకీ,
యమున,
కోట శ్రీనివాసరావు,
బ్రహ్మానందం,
ప్రదీప్‌శక్తి
సంగీతం మనోజ్
ఛాయాగ్రహణం మహీధర్
నిర్మాణ సంస్థ సరస్వతి ఫిల్మ్స్ డివిజన్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • రాంకీ
  • యమున
  • లక్ష్మి
  • అన్నపూర్ణ
  • శ్రీలక్ష్మి
  • బేబి విజయ
  • కోట శ్రీనివాసరావు
  • బ్రహ్మానందం
  • ప్రదీప్‌శక్తి
  • నారాయణరావు
  • బెనర్జీ
  • శివాజీరాజా
  • సి.హెచ్.కృష్ణమూర్తి
  • విజయకుమార్ తదితరులు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: తరణి
  • నిర్మాత: బి.కృష్ణారెడ్డి
  • సంయుక్త దర్శకత్వం: షిండే
  • కథ: ఆంజనేయ పుష్పానంద్
  • సంభాషణలు: సత్యమూర్తి
  • కళ: బాలు
  • కూర్పు: గౌతంరాజు
  • ఛాయాగ్రహణం: మహీధర్
  • సంగీతం: మనోజ్
"https://te.wikipedia.org/w/index.php?title=ఘటన&oldid=3693429" నుండి వెలికితీశారు