ఘనపరిమాణము
ఒక వస్తువు ఎంత పరిమాణాన్ని (స్థలాన్ని) ఆక్రమిస్తుందో దానిని ఆ వస్తువు యొక్క ఘనపరిమాణము (Volume) అంటారు. ఈ వస్తువు ఘన, ద్రవ, వాయు పదార్దమేదయినా కావచ్చును. సాధారణంగా అన్ని వస్తువులకి, వాటి విస్తీర్ణాన్ని ఎత్తుతో హెచ్చిస్తే వచ్చే పరిణామమే ఆయా వస్తువుల ఘనపరిమాణము.
దీనిని ఆయతనం అని కూడా అంటారు.
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో ఘనపరిమాణముచూడండి. |
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |