ఘరానా రౌడీ 1984 అక్టోబరు 20న విడుదలైన తెలుగు సినిమా. విజయభేరి మూవీస్ బ్యానర్ పై టి.విజయభాస్కర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రాజశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. ఆర్ సత్యనారాయణరాజు సమర్పించిన ఈ సినిమాకు చంద్రశేఖర్ సంగీతాన్నందించాడు.[1]

ఘరానా రౌడీ
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజశేఖరరెడ్డి
నేపథ్య గానం పి.సుశీల
నిర్మాణ సంస్థ విజయభేరి మూవీస్
భాష తెలుగు

తారాగణం:

మార్చు
  • శివ కృష్ణ (రాజు),
  • దీప (రాధ),
  • గీత (రేఖ),
  • రంగనాథ్ (కొండయ్య),
  • నూతన్ ప్రసాద్ (నరసింహం),
  • పిఎల్ నారాయణ (ఆనంద రావు),
  • అన్నపూర్ణ (సంత),
  • అనురాధ

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ, సంభాషణలు: పరుచూరి బ్రదర్స్
  • సంగీతం: చంద్రశేఖర్
  • ఛాయాగ్రహణం: పి. లక్ష్మణ్
  • ఎడిటింగ్: అంకిరెడ్డి
  • కళ: రంగారావు
  • స్టంట్స్: రాజు
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ శివ ప్రసాద్
  • ప్రెజెంటర్: ఆర్.సత్యనారాయణ రాజు
  • నిర్మాత: విజయ భాస్కర రెడ్డి
  • దర్శకుడు: రాజశేఖరరెడ్డి
  • బ్యానర్: విజయభేరి సినిమాలు

మూలాలు

మార్చు
  1. "Gharana Rowdi (1984)". Indiancine.ma. Retrieved 2021-05-06.