చందర్ ప్రకాష్ గంగ

చందర్ ప్రకాష్ గంగ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014,[1] 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో విజయ్‌పూర్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

చందర్ ప్రకాష్ గంగ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
నియోజకవర్గం విజయ్‌పూర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ బీజేపీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

చందర్ ప్రకాష్ గంగ 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో మొదటిసారి శాసనసభ సభ్యుడిగా గెలిచి పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశాడు.[3] ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో విజయ్‌పూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి రాజేష్ కుమార్ పార్గోత్రాపై 19040 ఓట్లు మెజారిటీ గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. చందర్ ప్రకాష్ గంగకు 32859 ఓట్లు, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి రాజేష్ కుమార్ పార్గోత్రాకి 13819 ఓట్లు వచ్చాయి.[4][5]

మూలాలు

మార్చు
  1. "Jammu and Kashmir Assembly election winners list". India Today. 2014-12-23. Retrieved 2024-09-22.
  2. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  3. "Industries Minister Chander Prakash Ganga launching developmental works". Daily Excelsior. Retrieved 2 March 2021.
  4. The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Vijaypur". Retrieved 22 October 2024.