చంద్రగిరి మండలం

ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా లోని మండలం

చంద్రగిరి మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాకు చెందిన మండలం. OSM గతిశీల పటము

మండలం
నిర్దేశాంకాలు: 13°35′00″N 79°19′00″E / 13.5833°N 79.3167°E / 13.5833; 79.3167Coordinates: 13°35′00″N 79°19′00″E / 13.5833°N 79.3167°E / 13.5833; 79.3167
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండల కేంద్రంచంద్రగిరి
విస్తీర్ణం
 • మొత్తం456 కి.మీ2 (176 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం57,286
 • సాంద్రత130/కి.మీ2 (330/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1022


మండల గణాంకాలు:సవరించు

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 53,051 - పురుషులు 26,807 - స్త్రీలు 26,244. అక్షరాస్యత - మొత్తం 75.69% - పురుషులు 83.81% - స్త్రీలు 67.45%. గ్రామాలు 23 జనాభా (2001) - మొత్తం 53,051 - పురుషులు 26,807 - స్త్రీలు 26,244.అక్షరాస్యత (2001) - మొత్తం 75.69% - పురుషులు 83.81% - స్త్రీలు 67.45%

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. పాండురంగ వారి పల్లి
  2. అనంత గురప్పగారి పల్లి
  3. భీమవరం
  4. కొండ్రెడ్డి ఖండ్రిగ
  5. చిన్న రామాపురం
  6. శేషాపురం
  7. పుల్లయ్యగారిపల్లె
  8. ఆరెపల్లె
  9. నాగపట్ల
  10. కోటాల
  11. రామిరెడ్డిపల్లె
  12. నరసింగాపురం
  13. మిట్టపాలెం
  14. రెడ్డివారిపల్లె
  15. తొండవాడ
  16. సానంభట్ల
  17. చింతగుంట
  18. చంద్రగిరి
  19. అగరాల
  20. మామండూరు
  21. ఐతేపల్లె
  22. కల్రోడ్ పల్లి
  23. పనపాకం
  24. దోర్ణకంబాల
  25. గంగుడుపల్లి
  26. తువ్వసేనువారిపల్లి


మూలాలుసవరించు

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Chittoor%20-%202018.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలుసవరించు