చకోరపక్షి

ఒక రకమైన పిట్ట
(చకోర నుండి దారిమార్పు చెందింది)

చకోర పక్షులు (ఆంగ్లం Partridges) ఫాసియానిడే (Phasianidae) కుటుంబానికి చెందిన పక్షులు. తెలుగు సాహిత్యంలో చకోరపక్షులు చంద్రుని కాంతి కోసం వేచివుంటాయని చాలా రచనలలో పేర్కొనబడ్డాయి. ఇది పాకిస్థాన్ దేశపు జాతీయపక్షి.

చకోరపక్షి
Grey partridge (Perdix perdix)
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Horsfield, 1821
Subfamily:
Horsfield, 1821
Genus

Alectoris
Ammoperdix
Arborophila
Bambusicola
Haematortyx
Lerwa
Margaroperdix
Melanoperdix
Perdix
Ptilopachus
Rhizothera
Rollulus
Tetraophasis
Xenoperdix


చకోరాలు మాధ్యమైక పరిమాణంలో వివిధ రంగులతో చూడడానికి అందంగా ఉంటాయి. ఇవి ఐరోపా, ఆసియా, ఆఫ్రికా ఖండాలలో విస్తరించాయి. ఇవి భూమి మీదనే గూళ్ళు కట్టుకొని నివసిస్తాయి, గింజల్ని ఆహారంగా తింటాయి. ఇవి సుదూర ప్రాంతాలకు వలస పోవు.


వర్గీకరణ

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు

మూస:మాంసము