చతుష్షష్టి-అంగములు

ముఖసంధి యంగములు (12) [1. ఉపక్షేపము, 2. పరికరము, 3. పరిన్యాసము, 4. విలోభనము, 5. యుక్తి, 6. ప్రాప్తి, 7. సమాధానము, 8. విధానము, 9. పరిభావన, 10. ఉద్భేదము, 11. భేదము, 12. కరణము], ప్రతిముఖసంధి యంగములు (13) [1. విలాసము, 2. ప్రతిసర్పము, 3. విధూతము, 4. శమము, 5. నర్మము, 6. నర్మద్యుతి, 7. ప్రగమనము, 8. నిరోధము, 9. పర్యుపాసనము, 10. వజ్రము, 11. పుష్పము, 12. ఉపన్యాసము, 13. వర్ణసంహారము], గర్భసంధి యంగములు (12) [1. అభూతామరణము, 2. మార్గము, 3. రూపము, 4. ఉదాహరణము, 5. క్రమము, 6. సంగ్రహము, 7. అనుమానము, 8. తోటకము, 9. అధిబలము, 10. ఉద్వేగము, 11. సంభ్రమము, 12. ఆక్షేపము], అవమర్శసంధి యంగములు (13) [1. అపవాదము, 2. సంఫేటము, 3. విద్రవము, 4. ద్రవము, 5. శక్తి, 6. ద్యుతి, 7. ప్రసంగము, 8. ఛలనము, 9. వ్యవసాయము, 10. విరోధనము, 11. ప్రరోచన, 12. విచలనము, 13. ఆదానము], 51. సంధి, 52. విబోధము, 53. గ్రథనము, 54. నిర్ణయము, 55. పరిభాషణము, 56. ప్రసాదము, 57. ఆనందము, 58. సమయము, 59. కృతి, 60. భాషణము, 61. ఉపగూహనము, 62. పూర్వభావము, 63. ఉపసంహారము, 64. ప్రశస్తి. [ద.రూ. 1 ప్ర.]

ఆనందం