చదరంగం (1984 సినిమా)

చదరంగం 1984 అక్టోబరు 4న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయ కళామందిర్ బ్యానర్ పై పి.వి.రమణ మూర్తి నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కర రావు దర్శకత్వం వహించాడు. నరేష్,భానుప్రియ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు. [1]

చదరంగం (1984 సినిమా)
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.భాస్కరరావు
తారాగణం నరేష్‌కుమార్,
శారద
నిర్మాణ సంస్థ శ్రీ విజయ కళామందిర్
భాష తెలుగు

తారాగణం మార్చు

నరేష్,భానుప్రియ,సత్యనారాయణ,అన్నపూర్ణ,భువన

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: బి.భాస్కరరావు
  • నిర్మాత: పి.వి.రమణమూర్తి
  • సమర్పణ: ఎం.ప్రభాకర రెడ్డి

పాటలు మార్చు

  1. ఒకే ముద్దు చాలు మరువలేదు నన్ను నీవు - కె.జె. యేసుదాసు,పి. సుశీల - రచన: డా. సినారె
  2. ఓ ముద్దుల గుమ్మా మనసివమ్మా నిన్నేనమ్మా  - ఎస్.పి. బాలు - రచన: పాలవెల్లి
  3. నీ నీడలోనె ఉన్నాను నీ తోడుగానే ఉంటాను సూర్యుని వెలుగు - పి. సుశీల - రచన: డా. సినారె
  4. పలికే దైవం మా అమ్మ మన అమ్మ మా మమతల - ఎస్.పి. బాలు,ప్రకాష్ రావు - రచన: డా. సినారె
  5. మబ్బు ముసురు కొంటోంది అమ్మమ్మ అమ్మమ్మ -  కె.జె. యేసుదాసు,పి. సుశీల - రచన: పాలవెల్లి

మూలాలు మార్చు

  1. "Chadarangam (1984)". Indiancine.ma. Retrieved 2022-11-27.

బాహ్య లంకెలు మార్చు