చదువు సంస్కారం
'చదువు సంస్కారం' తెలుగు చలన చిత్రం, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.రాఘవ నిర్మించిన ఈ చిత్రం,1975, ఫిబ్రవరి,14 న విడుదల.రంగనాథ్, కైకాల సత్యనారాయణ, సునందా భార్గవి, మంజు భార్గవి మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం రాజశ్రీ .సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు అందించారు.
చదువు సంస్కారం (1975 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | రాజశ్రీ |
నిర్మాణం | కె. రాఘవ |
కథ | రాజశ్రీ |
చిత్రానువాదం | రాజశ్రీ |
తారాగణం | రంగనాథ్ గుమ్మడి వెంకటేశ్వరరావు కైకాల సత్యనారాయణ |
సంగీతం | రమేష్ నాయుడు |
గీతరచన | రాజశ్రీ |
సంభాషణలు | రాజశ్రీ |
కూర్పు | బాలు |
నిర్మాణ సంస్థ | ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రంగనాథ్
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- గిరిబాబు
- సునందా భార్గవి
- శుభ
- మమత
- గిరిజారాణి
- కైకాల సత్యనారాయణ
- చిట్టిబాబు
- గోకిన రామారావు
- కె.కె.శర్మ
- రాణి
- మంజు భార్గవి
- జయవిజయ
సాంకేతిక వర్గం
మార్చు- కధ, చిత్రానువాదం: రాజశ్రీ(ఇందుకూరి రామకృష్ణంరాజు)
- మాటలు: రాజశ్రీ
- పాటలు:సింగిరెడ్డి నారాయణరెడ్డి, రాజశ్రీ
- దర్శకత్వం: రాజశ్రీ(ఇందుకూరి రామకృష్ణంరాజు)
- సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- ఫోటోగ్రఫీ: ఆర్.మధుసూదన్
- కళ: సి.హెచ్.ప్రసాదరావు, రంగారావు
- కూర్పు: బాలు
- నృత్యాలు: రాజు, శేషు
- నిర్మాత: కె.రాఘవ
- నిర్మాణ సంస్థ: ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
- విడుదల:14:02:1975.
పాటలు
మార్చు- ఆగండి ఆగండి మన సంస్కతికే ఇది మచ్చండి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కోరస్ - రచన: రాజశ్రీ
- దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం, హృదయానికీ ఏనాటికీ తరగని సుగుణం ఆభరణం - పి.సుశీల రచన: డా. సి.నారాయణరెడ్డి
- నేను ఎవ్వరో అడగకు నువ్వు ఎవ్వరో అడగను నీ కొరకే - పి.సుశీల - రచన: రాజశ్రీ
- లవ్ ఈజ్ బ్లైండ్ ప్రేమ గుడ్డిది యూత్ ఈజ్ మాడ్ - పి.సుశీల - రచన: రాజశ్రీ
- వద్దు వద్దు పెళ్ళొద్దు నీతో నా పెళ్ళొద్దు వద్దు వద్దు - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: రాజశ్రీ
మూలాలు
మార్చు- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.