చపాతి
చపాతి గోధుమ పిండితో చేయు వంటకం. దీనిని అల్పాహారం గాను, మధుమేహం ఉన్నవారు ఒక పూట భుజిస్తారు. చపాతీలను నూనె లేకుండా కాలిస్తే వాటిని పుల్కాలు అని అంటారు. స్థూలకాయం ఉన్నవారు వీటిని భుజిస్తారు. ఉత్తర భారత దేశములో ముఖ్యంగా పంజాబ్ వంటి రాష్ట్రాలలో ఇది ప్రధాన ఆహారము
చపాతీల రకాలు
మార్చుమూలీ (రోటీ) చపాతీ
మార్చుముల్లంగి దుంపలతో ముల్లంగి పులుసు, ముల్లంగి వేపుడు, ముల్లంగి చపాతీ చేసుకోవచ్చును.
తయారు చేయు విధానం
మార్చుముల్లంగి దుంపను తురుముకుని, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సన్నగ తరిగిన కొత్తిమీర, పచ్చిమిరప కాయల ముక్కలు, కొద్దిగ నూనె వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి. అది కొద్దిసేపటికి నీరూరుతుంది. దీనిలో ఎంత గోధుమపిండి కలిస్తే అంత పిండి వేసి కలిపి చపాతీలా ఒత్తుకుని వేడిగా ఉన్న పెనం మీద చపాతీలుగా కాల్చుకోవాలి.
Look up చపాతి in Wiktionary, the free dictionary.
చిత్రమాలిక
మార్చు-
ముల్లంగి