చర్చ:అంతరిక్షం

తాజా వ్యాఖ్య: లోపాలు టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Somu.balla

లోపాలు

మార్చు

కక్ష్య అనగా ఒక గ్రహం ప్రయాణించిన మార్గం అని అర్థం. మరి భూ వాతావరణానికి, కక్ష్యకు గల సంబంధాన్ని తెలియజేయాలి. భూమి చుట్టూ అంతరిక్షం అని వ్రాసారు. మరి ఇతర గ్రహాల సంగతేంటి? వాటి అంతరిక్షం మాటేమిటి? అంతరిక్షం అనునది ద్విమితీయమైనదా లేదా త్రిమితీయమైనదా? వ్యాసం లో ఒకవాక్యం కూడా అర్థవంతంగా లేదు. సరి చేయాలి. లేదా తొలగించాలి(Somu.balla (చర్చ) 10:22, 26 జనవరి 2013 (UTC))Reply

Return to "అంతరిక్షం" page.