చర్చ:అక్కచెరువుపాలెం

తాజా వ్యాఖ్య: అక్కచెరువుపాలెం పేజీ తొలగింపు ప్రతిపాదన టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

అక్కచెరువుపాలెం పేజీ తొలగింపు ప్రతిపాదన మార్చు

ఇది రెవిన్యూ గ్రామం కాదు.రెవిన్యూయేతర (శివారు) గ్రామం.విషయప్రాముఖ్యతలేని కొద్ది సమాచారంతో ఉంది. అయినప్పటికీ విస్తరించటానికి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.2009లో సృష్టించబడింది. కావున దీనిని మొలకపేజీల నియంత్రణ విధానం ప్రకారం తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 17:57, 25 జూన్ 2020 (UTC)Reply
Return to "అక్కచెరువుపాలెం" page.