చర్చ:అడివిరావులపాడు

అడవిరావులపాదు

ఏ ఊరి నుంచి అయిదుగురు న్యాయవాదులు నందిగామ కోర్టులొ ప్రాక్టీసు చేయుచున్నారు. వారిలొ ముఖ్యులు తుర్లపాటి వెంకట మార్కందేశ్వర రావు గారు. వారి తండ్రి గారు ఆరోజుల్లో కోర్టులో పని చేసేవారు. వారు న్యాయవాద వ్రుత్తి పై మక్కువతో కుమారుని న్యాయవాదిని చేసారు. మార్కందేశ్వర రావు గారు కూడా తన కుమారుడైన వెంకట వీర సంగమేశ్వర శర్మని న్యాయవాదిని చేసారు. --TVVSSarma 06:58, 5 నవంబర్ 2006 (UTC)


అనే వివరాలు తొలగించినాను

వికీ అనేది ఒక విజ్ఞాన సర్వస్వము (అనగా ఎన్సైక్లోపీడియా) ఇందు వ్యక్తిగత వివరాలకు తావు లేదు.

అదే విధముగా మీరు వ్యాసములో వ్యాసకర్త పేరు వ్రాయరాదు అను నియమము కలదు. చరితం అనే మీట నొక్కి ఏ వ్యాసాలు, ఏ వ్యాస భాగాలు ఎవరు ఎవరు వ్రాసినారో తెలుసుకోవచ్చును.

మీరు చర్చా కాగితములలో సంతకము చేయవచ్చును Chavakiran 07:01, 5 నవంబర్ 2006 (UTC)

అడివిరావులపాడు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "అడివిరావులపాడు" page.