అద్వైతం విషయములో కొంత వివరణ ఇవ్వవలసి యున్నది. ద్వైతం అనగా రెండు. న + ద్వైతం = అద్వైతం. 'న' మాటకు 'కాదు' అనే అర్ద్హం. అనగా రెండు కానిది అనేగా. అనగా ఏకం, ఒకటే అని. "ఏకమేవాద్వితీయం" అంటె "రెండవది లేనిది ఏకమయ్యి వున్నది " అని అర్ధం. ఈ రెండు అని వేటిని అంటున్నాము. ఒకటి జగత్ కర్త పరమాత్మ, మరొకటి ఆతడి సృస్టి అయిన జగత్. చూడండి.

  1. జగత్ కర్త - పరమాత్మ - ఓం - అవినాశి - బ్రహ్మము. (సృష్టి బ్రహ్మ కాదు. ఆతడిని బ్రహ్మ అంటాము - ఆతడికి కల్పాంతములో నాశనమున్నది కదా) ఇక్కడ 'బ్రహ్మము' అనే మాట "తురీయ బ్రహ్మము" నకు వాడినది. బ్రహ్మ సత్యం అని చెప్పినది దీనికే.(ఈ మాటలన్నియు ఒకే వస్తువునకు వాడబడి యున్నది. ఒక్కొక్క మాటకు ఒక అర్ధముగా ఛెప్పబడలేదు - అలా ప్రయత్నించితే విపరీతార్ధములు వచ్చును - తస్మాత్ జాగ్రత్త).
  2. ఆతడి సృష్టి లో
    అ)ప్రజాపతి - హిరణ్యగర్భుడు - జీవాత్మ - అహంకారి - నేను - అంతఃకరణము - నిరాకారి - మరల మరల పుట్టుటకు అవకాశము ఇచ్చువాడు (అందుకే యోనిహిః అన్నారు)- నాశము లేనివాడు - నాశము చేయవలసిన విషయం - (ఈ మాటలన్నియు ఒకే వస్తువునకు వాడబడి యున్నది. ఒక్కొక్క మాటకు ఒక అర్ధముగా ఛెప్పబడలేదు.) గీతలో చెప్పిన 'సత్'పదాన్ని పైవిదముగా తెలుసుకోవాలి.చొక్కా మార్చినటుల మార్చుతుందని,ఎల్లప్పుడు వుండేది అని ఛెప్పినది దీనిని గుర్తించుటకే.
    ఆ)జగత్తులోని మిగిలినవి, నాశనమునకు గురియగునవి. (అనగా షడ్బ్హావ వికారములు గలవి - శరీరాదులు ) ఇవి జడములు. వీటికివే పుట్టుట, నాశనమగుట అను గుణములు సహజముగా కలవి. ఉపనిషత్తులలో, అనగా వేదాంతములలోని ఈ విషయమును ఇలాగే గ్రహించవలసియున్నది. దీనిని అద్వైతం అంటే చాలు. ఇక, ద్వైతం అంటే ఈ జగత్తే. ద్వైత ప్రపంచం అంటాము కదా. "ద్వైతే భయం భవతి" అని. రెండు వున్నచోట భయం వుంటుంది అని.(ఇది స్తూల విషయం.)ఇంద్రియానుభవములు అభయం (న + భయం) భయ నివృత్తి కేవల అద్వైతార్ధం గ్రహించినపుడే.(ఇది సూక్ష్మ విషయం) ఇది మీ స్వరూపానుభం. పరమాత్మ యధార్ధ ఉనికిని తెలుసుకొనుట. శ్రేయస్సు నిచ్చునది. ఇదే ఛతుర్విధ పురుషార్ధములలోని పరమ పురుషార్ధమయిన "మోక్షం". జీవన్ముక్తి. అద్వైతం అంటే ఇదే. ఇదే పరమార్ధం, పరమాత్మ యధార్ధం. ఇది కాక మరే విషయాన్ని చెప్పినా, వినినా అది మాత్రం అద్వైతం కాదు. మరేదోనని మభ్యపడి పోతే ఆ నష్టం ఆతడికే. తస్మాత్ జాగ్రత్త. -- ఓం తత్సత్ --


Charcha bhagamulo "Advaitam" seershikanu gurinchi baga visadeekarinchinaru. Kani moolamulo prapradamamuga "Advaita Vedantam" ani Seershikanu ichinaru. Idi sari cheya valayunu. Advaitam ante chalu gada; 'Advaita vedantamu' ananavasaramu ledu. Vedamulandu chivari bagamulu kanuka "Vedantamu". Veenini Upanishattulu ani antaru. Veetilo unna rahasyame "Advaitam"; Anaga Ekatvam. Idi Sankarula pratipadana kadu.Upanishat pratipadana. Sankaraulaku mundu kalamulo prachuryamulo nunna Bouddha mata vyaptilo, Upanishattulu andali Ektva pratipadana maruguna padina tarunamulo, vati udharanake Sankarude Adisankarudai avatarinchi, Upanishattulaku Bhasyamulu vrasi andu dagiunnna Ekatva (Advaita) rahasyanni baga vipuleekarinchi, anubhavanga tarkamulato uktulato baga prachuryam loniki technaru. Adi varedo kothaga prathipadincha ledu. Ichata Dwaitamunaku tavu ledu. Kanuka pai seershikanu tagu vidhamuga sari cheya valasi unnadi.

పైన తెలుగులో చాలా వివరముగా విశదీకరించిన వారికి హ్రుదయపూర్వకాభినందనలు. ఆందులో ఏమాత్రము మార్పు లేకుండ అలాగుననే అద్వైతం శీర్షికలో చేర్చవఛ్హును. పైన రెండవ వారు చెప్పినటుల, ఆద్వైతము అంటె చాలును. ఆద్వైత వేదాంతము అన నవుసరము లేదు. వేదాంతము అనగా వేదముల చివరి పుటలు (పేజీలు) అనగా ఉపనిషత్తులు తెలియచెప్పునది అద్వైతాన్నే గదా! అల్లా వ్రాస్తే డోర్ వాకిలి అని వ్రాసినట్టుగా వుంటుంది. కనుక పై మార్పులు చేయ కోరుతన్నాను. వివరములకు నా ఫోన్ 09441710320 ను సంప్రదించ కోరుతున్నాను.

అద్వైతము వ్యాస విలీనం మరియు చరిత్ర

మార్చు

అద్వైతము వ్యాసం లోని అంశములను ఇది వరకు ఉన్న ఈ వ్యాసంలో విలీనం చేసితిని.----  కె.వెంకటరమణ చర్చ 17:14, 3 ఏప్రిల్ 2014 (UTC)Reply


  • (ప్రస్తు • గత) 17:12, 3 ఏప్రిల్ 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (184 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (3 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 17:12, 3 ఏప్రిల్ 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (56 బైట్లు) (-17,053)‎ . . (అద్వైతం లో విలీనం చేసితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 13:26, 4 ఫిబ్రవరి 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (17,109 బైట్లు) (+48)‎ . . (అద్వైతం లో విలీన ప్రతిపాదన) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 17:09, 31 జనవరి 2014‎ Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (17,061 బైట్లు) (+17,061)‎ . . (కొత్త పేజీ: ఇది స్మార్తమతము. ఇందు బ్రహ్మమని అవిద్యయని రెండుపదార్థములు క...) (కృతజ్ఞత తెలుపు)


అద్వైతం

మార్చు

అద్వైతం లౌకికజీవితానికి అధ్యాత్మికతను జోడిస్తుంది . ఇహపరాలను రెంటినీ ఒక్కటి చేస్తుంది . ఇది కేవలం లౌకికవాదులైన వారికి, లేదా కేవలం ఆధ్యాత్మికవాదులైనవారికి రుచించదు . కానీ అద్వైతమే సత్యం . ఇజాలకు అందని ఈ నిజం, సిరివెన్నల గారి పాట "జగమంతకుటుంబం" లో ఎలా వ్యక్తమైందో ప్రక్క link లో ఉన్న అద్వైతం లో చూడవచ్చు అద్వైతం

Return to "అద్వైతం" page.