చర్చ:అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా)

గమనించండి

మార్చు
  • ఈ లిస్టు ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదింపబడినది. ఆ పనిలో తప్పులుండే అవకాశం ఉన్నది. ఈ ప్రాంతం పేర్లతో పరిచయమున్నవారెవరైనా సరిచూడమని మనవి.
  • ఈ లిస్టులో పునరావృతమైన గ్రామాలు (మామూలుకంటే) చాలా ఎక్కువగా ఉన్నాయి. సంఖ్యకూడా చాలా ఎక్కువ. పొరపాటున రెండుసార్లు కాపీ చేయడంలాటిది ఏమయినా జరిగిందా? సరిచూడమని మనవి

కాసుబాబు 13:24, 28 సెప్టెంబర్ 2006 (UTC)

బాగా పట్టారు. అవునవును ఏదో తేడాలాగా అనిపిస్తుంది. పరిశీలిస్తాను. --వైఙాసత్య 16:44, 28 సెప్టెంబర్ 2006 (UTC)
పెద్ద మండలము కదా చాలా పేర్లు మరలా మరళా వచ్చినట్టున్నాయి[1]. బాటు తప్పేమి లేదు అని తేలింది.
Return to "అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా)" page.