చర్చ:అశ్వని నక్షత్రము

తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: T.sujatha
  • సుజాత గారు,
  • అశ్విని నక్షత్రము నాలుగు పాదములకు నాలుగు రాశులుగా పుట నందు ఉన్నవి.
  • కానీ, అశ్వని భరణి కృత్తికాఃపాదం మేషం అను శ్లోకము ననుసరించి, అశ్విని నక్షత్రము యొక్క నాలుగు పాదములు మేష రాశి లోనికి వస్తాయి.
  • మీరు సరి చేయగలరు అని భావిస్తున్నాను..

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:34, 29 జూలై 2011 (UTC)Reply

  • ప్రసాదుగారూ ! రాశిచక్రంలో అశ్విని నక్షత్ర పాదాలు నాలుగు మేషరాశిలో ఉంటాయి. అయినా నవాంశ చక్రంలో మాత్రం అవి నాలుగు రాశులలో ఉంటాయి. నవాంశ ఆధారంగా ఫలితాలు తుల్యంగా ఉంటాయి. --t.sujatha (చర్చ) 14:22, 5 జూలై 2012 (UTC)Reply
Return to "అశ్వని నక్షత్రము" page.