చర్చ:అసిటిలిన్ గ్యాసు సిలిండరు
ఎసిటిలీన్ అనేది హైడ్రో కార్బన్లలో ఆల్కైన్ (alkyne) గ్రూపుకు చెందినది. ఆల్కైన్లు అసంతృప్త హైడ్రోకార్బన్లు. అసిటిలీన్ లో కార్బన్, కార్బన్ ల మధ్య త్రిబంధం ఉంటుంది. ఈ వ్యాసం లో "కార్బను-కార్బను పరమాణువు(atom)ల మద్య మూడు ద్విబంధాలున్నాయి" అనే వాక్యం సరైనదేనా? పాలగిరి గారు పరిశీలించగలరు.----K.Venkataramana (talk) 11:55, 12 నవంబర్ 2013 (UTC)
అసిటిలిన్ గ్యాసు సిలిండరు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. అసిటిలిన్ గ్యాసు సిలిండరు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.