చర్చ:అస్సామీ భాష

There are no discussions on this page.


పవన్! మీకు అస్సామీ భాష బాగా వచ్చును గనుక ఈ వ్యాసంలో ఒక క్రొత్త విభాగం చేర్చగలరా? "కొన్ని సామాన్యంగా వాడే వాక్యాలు" అన్న విభాగంలో "నమస్కారం, బాగున్నారా?", "మీ పేరు ఏమిటి?", "ఆ హోటలుకు దారి ఏమిటి?", "నా పేరు ఫలానా, నాకు ఈ భాష తెలియదు. మీకు హిందీ వచ్చా?" వంటి వాక్యాలు అస్సామీ భాషలోనూ, వాటినే తెలుగు లిపిలోనూ కూడా వ్రాస్తే బాగుంటుంది. --కాసుబాబు 09:40, 11 మే 2007 (UTC)

కాసు బాబు గారు,

మంచి ఐడియా, క్షమించండి, నేను మీ మెసేజ్ ఇప్పుడే చూసాను, వెంటనే నాకు తోచింది రాసాను. ఇంకా ఏవన్నా ఐడియాలు ఉంటే చెప్పండి.--Navamoini 13:57, 1 మార్చి 2009 (UTC)

Return to "అస్సామీ భాష" page.