చర్చ:ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 6వ లోక్‌సభ సభ్యుల జాబితా

తాజా వ్యాఖ్య: శీర్షికను నిర్థారించండి టాపిక్‌లో 7 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు

శీర్షికను నిర్థారించండి

మార్చు

రాజశేఖర్ గారూ ఈ శీర్షికను నిర్థారించగలరు.ఇది భారతదేశానికి సంబంధించినదా లేక రాష్ట్రానికి సంబంధించినదా తెలుపగలరు. రాష్ట్రానికి సంబంధించినదైతే శీర్షిక మార్చాలిసిన అవసరం ఉంది. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 17:12, 2 మే 2024 (UTC)Reply

ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 10వ లోక్‌సభ సభ్యుల జాబితాగా తరలింపు చేసాను. యర్రా రామారావు (చర్చ) 14:03, 11 మే 2024 (UTC)Reply
Return to "ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 6వ లోక్‌సభ సభ్యుల జాబితా" page.