చర్చ:ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-18

తాజా వ్యాఖ్య: విలీనం చేయాలి టాపిక్‌లో 4 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు

విలీనం చేయాలి

మార్చు

ఈ వ్యాసం 2019 జూన్ 9న సృష్టించినప్పటికీ మరింత తాజావివరాలతో 2022 ఏప్రిల్ 26న ఇదే విషయానికి సంబందించిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం అనే మరొక వ్యాసం సృష్టించబడింది.కావున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-18 వ్యాసం వర్గం:ఆంధ్రప్రదేశ్ మంత్రిమండళ్ళు వర్గంలోని మిగతా వ్యాసాల ఏకరూపతకోసం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం వ్యాసంలో విలీనంచేయాలి. యర్రా రామారావు (చర్చ) 19:09, 13 ఆగస్టు 2024 (UTC)Reply

Return to "ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-18" page.