చర్చ:ఇంగ్లీషు భాష
తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: Nrahamthulla
వ్యాసం పేరు "ఆంగ్ల భాష". కాని వ్రాసిన విషయం చూస్తే తెలుగులో వాడుకలో ఉన్న ఆంగ్లపదాల పట్టిక ఎక్కువగా ఉన్నది. వ్యాసానికి పేరన్నా మార్చాలి, లేదా వ్యాసంలో ముందు ఆంగ్ల భాష గురించి తెలుగులో వ్రాయాలి. వ్యాసంలో ఎక్కువ భాగం బాధపడిపోవటం, దెప్పిపొడవటం ఉన్నది. వికీ వ్యాసంలో కావలిసినది, ఒక విషయం గురించిన సమగ్ర సమాచారం. కాబట్టి సభ్యులు ఈ విషయంలో కొంత చర్చించవలసి ఉన్నదని నా అభిప్రాయం.--S I V A 17:45, 16 జనవరి 2009 (UTC)
- ఆపని మీరుకూడా చెయ్యొచ్చు.వ్యాసాన్ని శుద్ధి చెయ్యండి. తప్పులేదు--Nrahamthulla 03:01, 17 జనవరి 2009 (UTC)
- మీరెక్కడ బాధపడిపోయి అనవసర వాదానికి దిగుతారో అని చెయ్యలేదు. నా ఇతర వ్యాసాల పనిలో వీలుకుదిరనప్పుడు చెయ్యటానికి ప్రయత్నిస్తాను--S I V A 20:25, 25 జనవరి 2009 (UTC)
- అనవసర వాదాలు బాధ మనకు లేకుండా ఆ పని వేరెవరో చేశార్లెండి--Nrahamthulla 04:21, 26 జనవరి 2009 (UTC)
ఒక చిన్న comment:: Germanic మరియు German/Germany ఒకటి కావు. ఆ విషయం ఈ వ్యాసం లో మార్చినట్లయితే బావుంటుంది. Germanic ని తెలుగులో ఎమంటారో నాకు తెలియదు. -L