చర్చ:ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ సమాచారం టెక్నాలజీ – ఢిల్లీ

తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

ఈ వ్యాసం శీర్షిక ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ సమాచారం టెక్నాలజీ – ఢిల్లీ అని ఉన్నది. అందులో అన్నీ ఆంగ్ల పదాలే కాని "సమాచారం" అనే పదం తెలుగు పదంగా అనువాదం చేసారు. ఒక సంస్థ పేరు నామవాచకం కనుక దానిని ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఢిల్లీ అని మార్చితే బాగుంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 07:09, 7 జూన్ 2015 (UTC)Reply

Return to "ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ సమాచారం టెక్నాలజీ – ఢిల్లీ" page.